మీ ప్రతి అడుగు విజయపథంలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటు తెలుగు ప్రజలందరికి ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు (సెనగపప్పు, పచ్చి మామిడి ముక్కలు, కొబ్బరి, జీలకర్ర మొదలైనవి కలిపి “ముద్దపప్పు” చేసి బతుకమ్మకు సమర్పిస్తారు) @JanaSenaParty@PawanKalyan@JSPTelangana@JSP_SLPOfficial
శక్తి స్వరూపిణి అమ్మ, ఆ దుర్గాదేవి కృపతో శాంతి, సౌఖ్యం, సద్భావన ప్రతి ఇంటా వెల్లివిరియాలని నేడు ప్రారంభమౌతున్న శరన్నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు @JanaSenaParty@PawanKalyan@JSPTelangana@JSP_SLPOfficial
అత్యంత భక్తి, శ్రద్ధ, నిష్ఠలతో జరుపుకునే దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు.
ఆ విశ్వ మాత దుర్గాదేవి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా వేడుకుందాం.
#Navratri2025
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్కళ్యాణ్ గారికి జన్మదిన శుభకాంక్షలు.
Warm Birthday greetings to the Deputy CM of Andhra Pradesh @PawanKalyan garu.
Wishing you good health and success.
Warm birthday wishes to Shri @PawanKalyan , Hon’ble Dy. Chief Minister of Andhra Pradesh and President of Jana Sena Party. Wishing you good health and continued strength in your unwavering service to the people.
Warm birthday wishes to Shri @PawanKalyan , Hon’ble Dy. Chief Minister of Andhra Pradesh and President of Jana Sena Party. Wishing you good health and continued strength in your unwavering service to the people.
జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజ ఉదయం ఫిలింనగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో అధ్యక్షుడు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం గారు, వీర మహిళా విభాగం చైర్మన్ శ్రీమతి మండపాక కావ్య గారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు శ్రీనివాస్ రాయి, నందగిరి సతీష్, ఎడమ రాజేష్, సురేష్ రెడ్డి, వేముల కార్తీక్, మాధవరెడ్డి, దుర్గాప్రసాద్, జీవన్, అజయ్, వీర మహిళలు వెంకటలక్ష్మి గారు, పద్మజ గారు, లక్ష్మీ నాయుడు గారు, ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
#HBDPawanKalyan
#JSPTelangana #JanaSenaTelangana #PawanKalyan
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారికి మా హృదయపూర్వక జన్మదిన 💐శుభాకాంక్షలు..#hbdpawakalyan garu. 💐
ఘనంగా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి పుట్టినరోజు వేడుకలు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ క్రాస్ వద్ద నిర్వహించబడిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారు, శ్రీ మూర్తి గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు అల్పాహారం మరియు పండ్లు పంచి పెట్టడం జరిగింది.
#HBDPawanKalyan
#JSPTelangana #JanaSenaTelangana #PawanKalyan
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం , ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
"సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan
Wishing Hon’ble @APDeputyCMO and dear brother Shri @PawanKalyan garu a very happy birthday. From cinema to public life, your journey has been one of courage and conviction.
Your dedication to people shows that real leadership is an act of love and responsibility. I pray to Kondagattu Anjaneya Swamy for your good health,happiness and continued success in the service of people.
ప్రజలపట్ల అమితమైన ప్రేమాభిమానాలు... సమాజం పట్ల అచంచలమైన బాధ్యత కలిగిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనునిత్యం రాష్ట్రాభివృద్ధి కోసం,నవ తరం ఆకాంక్షలు నెరవేర్చి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని తపించే మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐
సమాజానికి మరింత సేవ చేసే శక్తినీ, ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🏻
@PawanKalyan
Warm birthday wishes to Hon’ble Deputy Chief Minister Janasena Party President Shri @PawanKalyan garu . Your unwavering commitment and determination in serving the people of Andhra Pradesh is truly inspiring.
Wishing you a year filled with health, prosperity, and great energy in public service.
నిజాయితీ అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,పర్యావరణ,అటవీ,సైన్స్&టెక్నాలజీ శాఖా మంత్రి,జనసేన పార్టీ అధినేత, జనహృదయ నేత మన జనసేనాని శ్రీ #PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు❤️
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి,పర్యావరణ,అటవీ,సైన్స్&టెక్నాలజీ శాఖా మంత్రి,జనసేన పార్టీ అధినేత, జనహృదయ నేత మన జనసేనాని శ్రీ #PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂💐
Warm Birthday Greetings to Hon'ble Dy. Chief Minister of Andhra Pradesh and Founder President of @JanaSenaParty Shri Konidela Pawan Kalyan (@PawanKalyan) garu. 💐💐
Wishing you good health, long life and well being in the service of people.
@APDeputyCMO
నిత్యం ప్రజల కోసం., పదవిని బాధ్యతగా వ్యవస్థల పట్ల జవాబుదారీతనంతో భవిష్యత్తు తరాల కోసం బాటలు వేస్తున్న ప్రియతమ ప్రజా నాయకుడు..
శ్రీ @PawanKalyan గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
-మీ నాగబాబు @NagaBabuOffl#HBDPawanKalyan
Hearty birthday greetings to Dep. CM of Andhra Pradesh Thiru @PawanKalyan avl.
May this year bring him more strength, success & happiness. Wishing him endless joy, health & victories ahead.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.🤍
దీర్ఘాయుష్మాన్ భవ! @PawanKalyan