ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఖమ్మం ఎంబీ గార్డెన్స్‌లో సోమవారం జరిగింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి, జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిరియాల రామకృష్ణ, బండి నరేష్, మల్లెల సాయి తేజ, తనూజ రెడ్డి, దాసరి రవీష్ గార్లతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాల ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఓటరు నమోదు వేగవంతం, క్షేత్రస్థాయి ప్రచార వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ @drgsrao ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, పట్టభద్రులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని ఎన్నికల సన్నాహకాలు, కార్యాచరణపై చర్చించారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం.
పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై సమిష్టిగా చర్చించి కార్యాచరణను ముందుకు తీసుకెళ్దాం. 🙏
కలిసి చర్చిద్దాం… సమన్వయంతో ముందుకు సాగుదాం✊!!!
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana
#JanaSenaTelangana #KhammamJanaSena #GraduatesMLC
సూర్యాపేటలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పట్టభద్రులతో కలిసి ఓటరు నమోదు, సంస్థాగత సన్నద్ధత, యువత–పట్టభద్రుల సమస్యలపై విస్తృతంగా చర్చించాం.
సమావేశానికి హాజరై తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
@JSPTelangana
#JanaSenaTelangana #GraduatesMLC #Suryapet #JanaSenaParty #PawanKalyan ka
Successfully concluded the Graduates’ MLC Election Preparatory Meeting in Suryapet District, bringing together Jana Sena leaders, cadre and graduates from Suryapet, Kodad, Huzurnagar & Thungathurthi constituencies.
A productive interaction focused on Graduate Voter Registration, organisational preparedness and graduates’ issues.
Thank you to everyone who participated and contributed.
@JSPTelangana
#JanaSenaTelangana #Suryapet #GraduatesMLC #PawanKalyan
సామాజిక చైతన్యానికి చిరునామా… బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసి, విలువలతో కూడిన ప్రజాజీవితానికి ఆదర్శంగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు🙏!
ఆయన సేవలు, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకం.
#KondaLaxmanBapuji #కొండాలక్ష్మణ్‌బాపూజీ #TelanganaPolitics #JanaSenaTelangana #PawanKalyan
Thank you to everyone who took the time to wish me on my birthday. Your love and blessings made my day truly special. 🙏❤️
#ThankYou#BirthdayGratitude#Blessed
A heartfelt thank you to everyone who took the time to wish me on my birthday.
I honestly don’t have enough words to express how much each message, call and wish meant to me. Reading all your wishes and feeling your love made my day truly special🙏❤️
A very special thanks to all the JanaSena Leaders, JanaSainiks and Veeramahilas. The way you all remembered my birthday and took the time to send your wishes genuinely touched my heart.
Some wishes may be just a message, but the love and affection behind them stay with us. I’ll always cherish this love and support.
Feeling truly blessed and grateful to have such wonderful people by my side.
Thank you from the bottom of my heart.