సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని
సమాజంపై నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులని చట్టసభలకు పంపించాలని ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను
#jspnewagepolitics#VoteForGlass
ఖమ్మం BJP Telangana బలపరిచిన JanaSena Party పార్టీ MLA అభ్యర్థి Ramakrishna Miriyala మిరియాల రామకృష్ణ గారి ఎన్నికల ప్రచారం పాకబండ బజార్ మీదగా చెరువు బజార్, ముస్తఫా నగర్ పాదయాత్రగా బయలుదేరడం జరిగింది, ఈ ప్రచారంలో
జనసేన పార్టీ నాయకులు ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
#JSPForTelangana
#JanaSenaForTelangana
#VoteForGlass
#JSP_BJP_Together_For_TS
#JSPForNewAgePolitics
#TelanganaElections2023
#TelanganaAssemblyElections
BC వర్గాలను ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదంతో వస్తున్న బీజేపీ - జనసేన కూటమికి BC సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు. ఖమ్మంలో @JanaSenaParty అభ్యర్థి శ్రీ @Ramakrishna_RkM గారిని గెలిపించండి, BCలకు రాజ్యాధికారం అందించండి.
#BCWelfare#JanaSenaParty#PawanKalyan#Telangana#Khammam
నిన్న జనసేన-బీజేపీ ఉమ్మడి #Pressmeet BJPబలపరిచిన @JanaSenaParty MLA అభ్యర్థి మిరియాల రామకృష్ణ నిర్వహించారు ఖమ్మం జిల్లా ఇంచార్జి రామ్ తాళ్లూరి గారు,కేంద్రపార్టీ ఎన్నికల పర్యవేక్షకులు @BvsnP గారు,ఎన్నికల ప్రచారకార్యదర్శి @urRKsagar గారు BJP,JSP నాయకులు పాల్గొన్నారు
#VoteForGlass
మీ బిడ్డగా ముందుకు వస్తున్నా... ప్రజల ప్రతినిధిగా, సామాన్యుని ప్రతినిధి గా, @JanaSenaParty అభ్యర్థిగా శ్రీ @PawanKalyan గారి నాయకత్వములో మీ ముందుకు వస్తున్న శ్రీ మిరియాల రామకృష్ణ గారిని ఆశీర్వదించి, ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం.
#VoteForGlass #VoteForJanaSena #TelanganaElection2023
గ్రామాల్లో జనసేన అభ్యర్థి సంపత్ నాయక్ విస్తృత ప్రచారం
ఏన్కూరు మండలంలో వైరా నియోజకవర్గ ఉమ్మడి బిజెపి, @JanaSenaParty ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంపత్ నాయక్ ప్రచారం నిర్వహించారు. టిఎల్ పేట, లచ్చగూడెం, బి ఆర్ పురం, రాజలింగాల, తిమ్మారావుపేట,ఎర్రబోడు తండా, రాయమాదారం, ఏన్కూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ జనసేన బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఎంతో అవసరమని "గ్లాస్ గుర్తు" కి మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. తొలుత టిఎల్ పేట దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బిజెపి జనసేన నాయకులు వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొవ్వూరి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్, జనసేన మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ నరకుళ్ళ వెంకటేశ్వర్లు, బోల్లి వెంకటేశ్వర్లు, కొవ్వూరి మహేష్, రెంటపల్లి నారాయణ, పసుపులేటి కృష్ణ, పాశం భరత్, అన్నమయ్య, సతీష్, రాజేందర్, వీరభద్రం, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
#VoteForGlass #VoteForJanaSena #TelanganaElection2023
బస్టాండ్ నిర్మించారు సంతోషం, కానీ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గా ఉండి కూడా ఎందుకు హైదరాబాద్ కు సరైన బస్సులు కేటాయించలేదు? అధ్వాన్న స్థితిలో ఉన్న రాజధాని బస్సుల గురించి ఎందుకు ఏళ్లు గడుస్తున్నా చలనం లేదు @puvvada_ajay గారు?
#VoteForGlass#VoteForJanaSena#Khammam
#Khammam- #Telangana Transport Minister @AjayPuvvada shares what he has done for the state and especially his constituency as Transport Minister.
A tour around his constituency. Interview will be published soon.
@SriLakshmi_10 and journo friend @KakoliMukherje2 join in.
ఖమ్మం నియోజకవర్గం @JanaSenaParty ఎన్నికల ప్రచారం శ్రీ శ్రీ సెంటర్, టేకులపల్లి మీదుగా డబల్ బెడ్రూం టవర్స్ వరకు బీజేపీ జనసేన MLA అభ్యర్థి మిరియాల రామకృష్ణ గారి యాత్ర సాగింది ప్రచారంలో జనసేన సీనియర్ నాయకులు ఎన్నికల పర్యవేక్షకులు BVSN ప్రసాద్ గారు జనసేన @BJP4Telangana@BJP4India నాయకులు శ్రేణులు పాల్గొన్నారు @itsRamTalluri
#JSPForTelangana
#JanaSenaForTelangana
#VoteForGlass
#JSP_BJP_Together_For_TS
#JSPForNewAgePolitics
#TelanganaElections2023
#TelanganaAssemblyElections2023
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో @JanaSenaParty - @BJP4Telangana ఉమ్మడి MLA అభ్యర్థి మిరియాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో BJP జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ జనసేన ఎన్నికల పర్యవేక్షకులు బండి నరేష్ జనసేన మండల కమిటీ, టౌన్ కమిటీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొని ఊరూరా ప్రచారం చేశారు.
#VoteForGlass #JSPBJPAlliance #TelanganaElection2023
ఖమ్మం నియోజవర్గ జనసేన పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన MLA అభ్యర్థి @ramakrishna_miriyala గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జనసేన నాయకులు మరియు బిజెపి నాయకులుపాల్గొన్నారు
#Voteforglass#TelanganaElection2023#khammamjanasena