11 సీట్లకే పరిమితం అయ్యారు!!🤭
వాళ్లకి ధైర్యం లేదు, అందుకనే పారిపోయారు!!😂
విజయాన్ని తీసుకున్నారు కానీ, ఓటమిని అంగీకరించలేకపోతున్నారు!!😏
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు!!🔥🔥
The Day. The Man. The Promise.
జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు.
అతనిది కోట!!! @PawanKalyan
Thanks to everyone for being a part of this incredible journey..
Jai Hind! 🇮🇳
#JSPFormationDay
జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్న శ్రీ @PawanKalyan గారు.
YCP దాష్టికాలకు ఎదిరించి, జనసేన పార్టీకి అండగా నిలిచిన ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటిని సందర్శించి హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఇదెక్కడి న్యాయం జగన్ రెడ్డి?🤫
@YSRCParty నీ బతుకుకి సిగ్గంటూ ఉండదా ఇంకా???💦💦
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎక్కడ అని మొరిగే పేటీఎం కార్యకర్తలకు & నాయకులకు ఈ వీడియో అంకితం!!!🫢🫢🫢