వైసీపీ గూండాలను తప్పించడానికి @JanaSenaParty పై నిందలు వేస్తున్నారా?
దాడికి పాల్పడిన వారు వైసీపీ నాయకులు అనడానికి ఇవే సాక్ష్యాలు, దీనికి మీరేం సమాధానం చెప్తారు - @JanaSenaParty
కావాలి ఇంఛార్జి శ్రీ అలహరి సుధాకర్ గారూ.
#HelloAP_ByeByeYCP
ఉమ్మడి మేనిఫెస్టో, ప్రజా పోరాటలతో క్షేత్ర స్థాయికి వెళ్దాం
• మూడో రోజు జనసేన – తెలుగుదేశం జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు
• శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ పట్ల నేతల హర్షం
YCP కావలి MLA కి దిమ్మతిరిగే కౌటర్.. కావలి MLA ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో మొన్న కొందరు రౌడీలు RTC బస్ డ్రైవర్ ను అత్యంత దారుణంగా కొడితే వాళ్ళు TDP & జనసేన కు చెందిన రౌడీలుగా చిత్రీకరిoచిన MLA కి గట్టి కౌన్టర్ ఇచ్చిన కావలి JanaSena Party ఇంచార్జి అళహరి సుధాకర్. @PawanKalyan
కావలి పట్టణం 16వ వార్డ్ లో జనసేన పార్టీలోకి భారీ చేరికలు..... అళహరి సుధాకర్ ఆధ్వర్యములో.
జై @JanaSenaParty@PawanKalyan@mnadendla
https://t.co/pPgITqJXcg
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 7&8 తేదీన శ్రీ @NagaBabuOffl గారు శ్రీ @AjayaKumarJSP గారి ఆధ్వర్యములో జరగబోయే పార్టీ సమావేశంలో కావలి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమావేశం 07-10-2023 12గంటలకు కావున నియోజక వర్గ నాయకుల���, జనసైనికులు పాల్గోనవలసింది @JanaSenaParty @PawanKalyan
నెల్లూరుజిల్లా, కావలి నియోజకవర్గం, బోగోలు మండలం,చెన్నారాయునిపలెం జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంఛార్జి గా పాల్గొనడం జరిగింది, ముఖ్యంగా గంగపుత్రుల సంక్షములో ఘనంగా @PawanKalyan గారి జన్మదిన వేడుకలు జరుపు కోవడము ఆనందంగా ఉంది.
Jai @JanaSenaParty@mnadendla
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి @mnadendla ఆదేశాల మేరకు @PawanKalyan గారి Birthday సందర్భంగా మేగా బ్లడ్ క్యాంప్... కావలి నియోజకవర్గం, బ్రిడ్జి సెంటర్, కావలి టౌన్ లో జనసేన పార్టీ తో పవన్ ఫ్యాన్స్ కలిసి ఘనం గా జరుపుకున్నము. నాతో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు.
@JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలు కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేఘా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ 2న కావలి టౌన్, ఉదాయగిరి బ్రిడ్జి సెంటర్, ట్రం��్ రోడ్ నందు ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది ఆహ్వానము.