I'm Happy to share that as a part of the Janasena Party "Kriya Membership" Drive 2024, "Bhimili IT Team" has been Recognised and Rewarded by Bhimili Constituency Incharge Dr. Sandeep Panchakarla Garu.
@DrSandeepJSP@JanaSenaParty@mnadendla@SakhariJsp
కార్యకర్త ➡️ సాధక్ ➡️ వార్డ్ ఇన్ఛార్జ్ ➡️ కార్పొరేటర్ అభ్యర్థి 💥
భీమిలి నియోజకవర్గంలో టీ షాప్ నడుపుతూ, ప్రతి ఏడాది అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్న జనసేన సాధక్ దేవర శివ గారి సతీమణి దేవర మహేశ్వరి గారు GVMC 7వ వార్డు కూటమి అభ్యర్థిగా @JanaSenaParty నుంచి పోటీ.
This is the vision of Shri @PawanKalyan garu✊🏽
#APLocalBodyElections
2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో MPTC, ZPTC భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థులుగా B-Forms అందుకున్న జనసేన నాయకులకు హృదయపూర్వక అభినందనలు!
ఈ స్థానాల కోసం జనసేనాని శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి పార్టీ కేంద్ర కార్యాలయం సహకారంతో, అందరం కలిసి సాధించుకున్నాము.. భీమిలి రూరల్ మండలాల్లో అతి పెద్ద మండలంగా ఉన్న ఆనందపురం మండలం ZTPC స్థానంతో పాటు మరో 7 కీలక ఎంపీటీసీ స్థానాలు @JanaSenaParty దక్కించుకోవడం జరిగింది.
ఇంకొన్ని ఆశించిన స్థానాల్లో కూటమి సర్దుబాటు వల్ల మనకి చోటు దక్కలేదు భీమిలి నియోజకవర్గం రూరల్ మండలాల్లో నామినేషన్ వేసి స్థానాలు దక్కని వారికి నా క్షమాపణలు. మీకు తప్పకూడా పార్టీ అండగా ఉంటుంది.
సీట్ దక్కిన ప్రతీ స్థానంలో జనసేన పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారికే బిఫారం ఇవ్వడం జరిగింది. కూటమి గెలుపు కోసం అందరం కలిసి కష్టపడి విజయాన్ని సాధించి తీరుదాం.
జై జనసేన
జై పవన్ కళ్యాణ్
#APLocalBodyElections
🎉 Happy Birthday, Sir! 🎂
Your constant motivation and guidance have helped me learn, grow, and become a better version of myself.
Thank you for being such an incredible mentor and source of inspiration.
@DrSandeepJSP@PawanKalyan@mnadendla@SakhariJsp@NagaBabuOffl
Happy Birthday Panchakarla Sandeep Anna @DrSandeepJSP 🫂❤️
Life lo meeru anukunnavanni saadhinchaali. Meeku eppudu manche jaragaali, Anna! ❤️
You have my deepest respect for always standing by my Kalyan 🫂
జనసేన పార్టీ ముఖ్య గమనిక ❗️
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న జనసేన అభ్యర్థులు నామినేషన్ లేదా ఇతర ఎన్నికల సంబంధిత న్యాయపరమైన సహాయం, సలహాల కోసం 'సెంట్రల్ లీగల్ కోఆర్డినేటింగ్ కమిటీ'ని సంప్రదించగలరు.
📞 సంప్రదించాల్సిన నంబర్: +91 92475 06895
#APLocalBodyElections
JANASENA PARTY | IMPORTANT ANNOUNCEMENT
Local Body Elections Central Legal Coordinating Committee
All JanaSena Party candidates filing nominations, party leaders, cadre and other JanaSainiks are requested to contact the Central Legal Coordinating Committee for legal assistance and guidance regarding nomination-related issues or any other election-related legal matters.
For any legal issue or assistance, please contact:
📞 +91 92475 06895
రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గంలో టీ షాప్ నడుపుతూ ప్రతీ ఏడాది అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్న సాధక్ గా నిలిచిన యువకుడు దేవర శివ గారి సతీమణి శ్రీమతి మహేశ్వరి గారిని GVMC లోకల్ బాడీ ఎన్నికల్లో 7th వార్డ్ కూటమి అభ్యర్ధిగా ప్రకటించి బి.ఫార్మ్ అందజేయడం జరిగింది.
#VoteForGlass
#APLocalBodyElections
వైజాగ్ GVMC లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మంలో భాగంగా మొదటగా 12 వార్డులకు గాను ఒక్క సీటు కేటాయింపు నుండి పెంచి మూడు సీట్లు కేటాయించడం జరిగింది.
1. చోడిపల్లి గాయత్రి - 5th వార్డ్- వాడబలిజ
ఆంధ్ర యూనివర్సిటీ నుండి MBA గ్రాడ్యుయేట్
2. దేవర మహేశ్వరి W/o దేవర శివ - 7th వార్డ్- యాదవ
*టీ షాప్ నడిపిస్తూ గత కొనేళ్లగా భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్*
3. శఖరి శ్రీనివాస్- 11t వార్డ్- తెలగ
భీమిలి నియోజకవర్గ 11th వార్డ్ అధ్యక్షుడు, బిటెక్ గ్రాడ్యుయేట్, పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన నాయకుడు.
ధర్మం ప్రకారం మాకు రావాల్సిన స్థానాల్ని మా హక్కుగా సాధించుకునే ధైర్యాన్ని, స్ఫూర్తిని మాకు ఇచ్చిన సేనాని శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏽
#APLocalBodyElections
వైజాగ్ GVMC పరిధిలో జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తున్నఎవరికి ఏ ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించగలరు లేదా ఎండాడలో ఉన్న భీమిలి నియోజకవర్గం కార్యాలయానికి రాగలరు. నేను మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
@PawanKalyan@JanaSenaParty
#VoteForGlass
#APLocalBodyElections
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections