On June 4th Election commission was going to release the results in rounds wise !!
#Pithapuram total counting will be in 18 Rounds ✊
#PawanKalyanWinningPithapuram
గోదావరి తీరం పచ్చగా కలకలాడుతుందింటే సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమే 🙏
సర్ ఆర్థర్ కాటన్ జన్మదినం సందర్భంగా పుష్పమాల తో సత్కరించడం జరిగింది !!
#SirArthurCotton#JanasenaParty
వైసిపి ఓటమి తథ్యం !!
ఓడిపోయే పార్టీ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లా. మనం ఏం చేస్తామో మాట్లాడుకుందాం..
ఉంగుటూరు సభలో లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#PawanKalyan#JanasenaParty
Upcoming schedule of #PawanKalyan garu.
20వ తేదీన సా|| కాకినాడ నుంచి ముమ్మిడివరం
21వ తేదీన ముమ్మిడివరంలో ఉదయం జనవాణి, సాయంత్రం భహిరంగ సభ
22వ తేదీన అమలాపురంలో జనవాణి
23వ తేదీన సాయంత్రం అమలాపురంలో భహిరంగ సభ
24న పి గన్నవరం రాజోలులో పర్యటన
25న రాజోలు మలికిపురంలో భారీ భహిరంగ సభ
Wishing the evergreen Actor, our very own Haasya Brahma #Brahmanandam garu a Happiest Birthday 💐
Wish you lots of happiness and good health always 😇 #HBDBrahmanandam
► @JanaSenaParty కార్యకర్త బాలాజీ పల్నాడు ప్రాంతంలో పల్లెపల్లెకు తిరుగుతూ ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించారు.
►‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట ఈ కార్యక్రమరం చేపట్టారు.
►ఈ ఆలోచనకు మెచ్చిన @PawanKalyan అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్ ఫోన్ బహూకరించారు.
#JanaSenaParty