"నేను మీకు కనిపించను అని అనుకుంటారు, నేను ఇక్కడ ఉంటె పనులు ఎలా జరుగుతాయి? ఏ పావు కదిపితే పనులు అవుతాయో తెలుసు! ♟️🔥
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
#PawanKalyan#JanaSena#APPolitics#Pithapuram
ఏం చెప్పావ్ తల్లీ 👌👌🙏🙏🙏😍😍
మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృడమైన మనసు ముఖ్యం..
పుట్టిన కులం కంటే కులాలని చూసి గౌరవించడం ముఖ్యం..
@PawanKalyan#PawanKalyan 🩵🩵
జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు గారు
• కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరికలు.
#PawanKalyan#Janasena
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ నంద్యాల పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీ యనమల భాస్కర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం తెలిపిన డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గడ్డం @Bramhamgaddam గారితో డోన్ నియోజకవర్గం జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది..
గురువాయూరప్పను దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ❤️
• వేకువజామున పవిత్ర నిర్మాల్య సేవ
• తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు.
#PawanKalyan#Janasena