ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించబడుతుంది.
తేదీ: 09 సెప్టెంబర్ 2026 | బుధవారం
వేదిక: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు
#CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
జనంతో జనవాణి.. ప్రతి గొంతుకు ఒక వేదిక
ప్రజల సమస్యలు వినడానికి మాత్రమే కాదు..వాటికి సరైన పరిష్కార మార్గం చూపించడానికి జనసేన తెలంగాణ ప్రారంభించిన ప్రజా సేవ కార్యక్రమం - జనవాణి
జనవాణి వేళలు :- ప్రతి శనివారం & ఆదివారం | ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
వేదిక:- జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, మణికొండ, హైదరాబాద్.
మీ సమస్య చెప్పండి, మీ గొంతు వినిపించండి..
జనవాణితో కలవండి
#JanaVaniJanaSenaBharosa #JanaSenaTelangana #JSPForTelangana
జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో “చాయ్ పే చర్చ”
జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర, సమాజ సేవకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆసక్తి ఉన్న న్యాయవాదులతో ప్రత్యేకంగా “చాయ్ పే చర్చ” కార్యక్రమం నిర్వహించనున్నారు.
తేది:- సెప్టెంబర్ 9, బుధవారం
సమయం:- మధ్యాహ్నం 12:00 గంటలకు
వేదిక:- LB నగర్ కోర్టు కాంప్లెక్స్
జనసేన పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ KP విజయ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.
పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, న్యాయ సేవలు మరియు సమాజం కోసం చేయాల్సిన కార్యక్రమాలపై న్యాయవాదుల అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఈ “చాయ్ పే చర్చ” నిలవనుంది.
#Lawyers #JanaSenaTelangana #JSPForTelangana
Telangana deserves better than Congress & BRS. The scenes at the Telangana Assembly were a disgrace to democracy!
BRS, led by @KTRBRS and @BRSHarish, chose confrontation at the Assembly gates in the name of protest. While the Opposition has every right to protest, the legislature cannot be reduced to a political battleground.
What followed is equally unacceptable. Women MLAs were subjected to shocking manhandling, including their sarees being pulled, during the police action. Such treatment of elected representatives, particularly women legislators, is completely unacceptable. CM & Home Minister, Revanth Reddy must immediately order an independent inquiry, and take strict action against those responsible. There can be no political protection for police excesses.
But accountability cannot be selective. BRS MLC Madhu's objectionable remarks, allegedly, against the Hon'ble Speaker are equally condemnable. Political frustration cannot justify insulting the dignity of the Speaker or the institution of the Assembly. BRS must answer for the conduct of its members.
The Telangana Assembly belongs to the people, not Congress or BRS, and its dignity must be respected by everyone. JanaSena demands accountability without political bias, democratic dissent without violence, and policing without political interference.
Telangana deserves better than this politics of confrontation.
@revanth_anumula@TelanganaCOPs
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
#JSPChaloMancherial
పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం
పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం దిశగా మనందరం ఒకే వేదికపై కలుసుకునే “పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం” నిర్వహించబడుతోంది.
తేదీ: సెప్టెంబర్ 10, గురువారం
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: పద్మనాయక కళ్యాణ మండపం,కాలేజీ రోడ్,మంచిర్యాల
ఈ సమావేశానికి పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ తప్పనిసరిగా హాజరై, తమ విలువైన సూచనలు, సలహాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
#ChaloMancherial #JSPForTelangana #JanaSenaTelangana
మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు సంగారెడ్డిలోని PSR GARDEN వేదికగా సిద్ధమైంది.
#JSPChaloMedak#JanaSenaTelangana#JSPForTelangana
#JSPChaloMedak
జనసేన పార్టీ – మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం
మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం
మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం దిశగా మనందరం ఒకే వేదికపై కలుసుకునే “మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం” నిర్వహించబడుతోంది.
తేదీ: సెప్టెంబర్ 6, ఆదివారం
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: పీ.ఎస్.ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్, సంగారెడ్డి
ఈ సమావేశానికి మెదక్ పార్లమెంట్ పరిధిలోని జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల బాధ్యులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు అందరూ తప్పనిసరిగా హాజరై తమ విలువైన సూచనలు, సలహాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
#JSPChaloMedak #JanaSenaTelangana
#JSPForTelangana
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
Celebrating our beloved #JanaSenani Sri @PawanKalyan Garu's birthday through service. ❤️
Proud to serve food to 200+ people with mfktrust, organized by @JSPTelangana – Chilkanagar Division, Uppal Constituency.
Jai JanaSena! 🤍
#HBDJanaSenaniPawanKalyan 💐
తెలంగాణతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని..ప్రజల కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
#PawanKalyan#Telangana#HBDJanaSenaniPawanKalyan
From late 1990s to the birth of JanaSena, and from his enduring connect with Telangana to the party’s growing presence in the state today, a journey shaped by people, purpose and perseverance.
Celebrating the journey. Celebrating Senani.
Happy birthday Sri @PawanKalyan garu!
"జై కొట్టు"
కేవలం శబ్దాల కోసం కాదు, అర్థవంతమైన ఉపయోగకరమైన ఉద్దేశాల కోసం, వాటి సాధన కోసం.
జై కొట్టు
జనం కోసం..
జై కొట్టు
పవన్ కళ్యాణ్ గారి కోసం..
జై కొట్టు
జనసేన కోసం..
జై కొట్టు
సమాజం కోసం..
జై కొట్టు
దేశం కోసం..
#JaiKottu#HBDJanaSenaniPawanKalyan
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
నిన్న కారు, నేడు హస్తం-పార్టీ ఏదైనా MIM ముందు ఇద్దరిదీ ఒకటే తీరు! మజ్లిస్ అరాచకాలను ఆపే వెన్నెముకే లేదు!
అధికారం చేతిలో ఉన్నా పెత్తనమంతా పాతబస్తీదే. బయటకు తిట్టుకున్నట్టు నటిస్తూ లోపల చేసే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతం ఇంకెన్నాళ్లు సాగుతుంది?
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజీపడే రాజకీయం కాదు, నిలదీసే ధైర్యం!
#BRSCongressFailedTelangana #MIM #JanaSenaTelangana #JSPForTelangana