జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఎఫ్ఐఆర్ నమోదయినా సరే చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ అధికారులకి ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన
రాజమండ్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం రక్తదానం చేసిన గుంటూరు ధనుజాయ్ గారికి (AB Positive) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
చిరంజీవి వాలంటరీ బ్లడ్ డోనొర్స్ క్లబ్, రాజమండ్రి. @bobby_yedida
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టిన @kanduladurgesh గారు, నిన్న టాలివుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి, తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వం తరపున చేయవలసిన పనుల గురించి చర్చించారు.
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రావణం స్వామి నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా
👉🏻 ఈరోజు రాజమండ్రి నామవరం వృద్ధ ఆశ్రమంలో ఆల్ఫాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభూది శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏడిద బాబీ 🙏
జనసేన పార్టీ నుండి రాజనగరం నియోజకవర్గం ఎమ్.ఎల్.ఏ గా ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
జై జనసేన! జై పవన్ కళ్యాణ్!
Congratulating & Thanking all my ‘blood’ brothers and ‘blood’ sisters on this World Blood Donors Day!👏
A simple act of donating blood 🩸 can save precious lives! Let’s continue our mission with even greater vigour! 🙏🙏
#WorldBloodDonorsDay
@Chiranjeevi_CT
Here, it is the Common Design Poster of Akhila Bharatha Chiranjeevi Yuvatha Founder President Sri. Ravanam Swami Naidu Garu ❤️🎉
@swaminaidu_r@bobby_yedida#HBDSwamiNaidu ❤️🎊
On the occasion of Akhila Bharatha Chiranjeevi Yuvatha Founder President Sri. Ravanam @swaminaidu_r Garu Birthday 💐
👉 Today 8PM - Special Design
👉 Tomorrow 10AM - Special Video
#AdvHBDSwamiNaidu ❤️🎉
Hon'ble PM Sri Narendra Modi garu met with the family members of Pawan Kalyan garu. Padmavibhushan Chiranjeevi garu, Surekha garu, Nagababu garu, and Pawan Kalyan's wife and children
@narendramodi@PawanKalyan@KChiruTweets@NagaBabuOffl