సరికొత్త లక్ష్యాలతో..కొత్త సంవత్సరంలో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ..మిత్రులకు,శ్రేయోభిలాషులకు,కుటుంబ సభ్యులకు,నియోజకవర్గ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు💐
పాతబస్తీ మంగళహాట్ లోని సీతారాం బాఘ్ మందిరంలో లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవీలత గారి అధ్వర్యంలో జరుగుతున్న “భారతభాగ్య సమృద్ధి యజ్ఞం” కు హాజరుకావడం జరిగింది.
మన వేదాలు మహోన్నత సంస్కృతి సంప్రదాయాల నుండే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వచ్చింది అనే నానుడి ఉంది. మానవకళ్యాణం కోసం యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాము. 45 రోజుల పాటు “భారతభాగ్య సమృద్ధి యజ్ఞం” నిర్వహిస్తున్న పండితులు అందరికీ శుభాకాంక్షలు.
వేదాలు పఠించడమే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలు ముందుకు తీసుకుపోతున్నారు. ఈ దేశం ప్రపంచపటం మీద మొదటి స్థానంలో నిలబడే భాగ్యం కలగాలి. ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ప్రశాంత వాతావరణంలో ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
పాతబస్తీ మంగళహాట్ లోని సీతారాం బాఘ్ మందిరంలో లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవీలత గారి అధ్వర్యంలో జరుగుతున్న “భారతభాగ్య సమృద్ధి యజ్ఞం” కు హాజరుకావడం జరిగింది.
జమ్మికుంటలో ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రజా గర్జన సభకి ముఖ్య అతిథిగా వచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి @rajnathsingh గారిని హృదయపూర్వకంగా కలవడం జరిగింది
ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ముగింపులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటికను నిర్మించడానికి ప్రతి గ్రామం నుండి పిరికెడు మట్టిని సేకరించి పంపలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారంగా మేరీ మాటి-మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలంలో
ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినీపల్లి ప్రవీణ్ రావు గారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ@bandisanjay_bjp గారు,మరియు రాష్ట్ర నాయకులతో పాల్గొనడం జరిగింది..
అసమర్ధ కేసీఆర్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్,ధర్నా చౌక్ లో BJP తెలంగాణ 24 గంటల ఉపవాస దీక్షలో కేంద్ర మంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు,మరియు రాష్ట్ర నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది..
@kishanreddybjp@KishanReddyOfc@BJP4Telangana
హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని మహాశివలింగేశ్వర స్వామీ ఆలయం మొక్క ధ్వజ స్తంభ ప్రతిష్ట మరియు ఆలయ శిఖర ప్రతిష్ట శుభ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది….