Prison Lo Unna, Bayata unna, CM La unna, nadusthunna, kurchunna, Matladuthunna, Navvuthunna, maa @ysjagan Baa 🐱 raa puli bidda ra maa Anna Jai YSR Jai Jagan
For Life ❤️
తెలంగాణలో హైదరాబాద్ లో బీజేపీ ఏక్కడ పోటీ చేస్తే అక్కడ మన జగన్ అన్న ఫ్యాన్స్ అందరూ వాళ్ళకే వేయండి
#LBNagar లో చాలా మంది తెలుసు వాళ్ళు అందరూ బీజేపీ అభ్యర్థి సామ రంగా రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి
మన ఓట్లు చాలా ముఖ్యం అందరం బీజేపీ కె వేద్దాం 👍
#TelanganaElections2023#Bjp
మధు యాష్కీ ని మెం ఎప్పుడు చూడలేదు
సుధీర్ రెడ్డి మా��ు చేసిందేమీ లేదు గెలిచిన తరువాత కనిపియలేదు అంటున్నారు
తెలంగాణలోని "ఎల్బీనగర్ నియోజకవర్గం" లో ఉన్న మా బంధువులు 16 ఓట్లు ఉన్నాయి అవి బీజేపీ కె వేద్దాం అనుకుంటున్నాం అన్నారు.
మన జగన్ అన్న అభిమానులు కూడా బీజేపీ కె ఓటు వేయండి #BJP