సీఐను సస్పెండ్ చేశారు. అంటే.. సాయి��ృష్ణను అతను చంపినట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా? లాకప్‌లో చిత్రహింసలు పెట్టి మనిషిని చంపేస్తే.. కేవలం సస్పెన్షన్‌తో సరిపెడతారా? ఇదేనా చేయాల్సింది?
@YSRCParty @_Ysrkutumbam
ఓపెన్ హార్ట్ విత్ "విజయలక్ష్మి" అనే ఎపిసోడ్ ఎప్పుడురా ధాకృష్ణా.
వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే బాధిత కుటుంబాన్ని పిలిచి నీ మీడియా వేదికగా" ఓపెన్ హార్ట్" ఎపిసోడ్ లు నడిపే వాడివి కదా
-- ఉత్తరాంధ్ర కాక్రోచ్ !
అబనంధ్రజ్యోతే
@_Ysrkutumbam@YSRCParty
బీచ్ లో బార్లు , మద్యం షాపులు తెరవడం మీద ఉన్న శ్రద్ధ
బడులు తెరిచే నాటికి... పుస్తకాలు యూనిఫామ్ , బ్యాగులు, తల్లికి వందనం వంటి వాటిపై ఎందుకు లేదు..?
"తండ్రికి ఇంధనం" చౌకగా ఇస్తున్నాం కదా...? "తల్లికి వందనం" ఎందుకు..? అన్నది మీ అభిప్రాయమా...! ?
@_Ysrkutumbam@YSRCParty
వైసీపీ రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడితే విమర్శలు చేశారు
రుషికొండను అపవిత్రం చేశారని గతంలో విమర్శించారు
మరి అదే పవిత్రమైన రుషికొండ దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు
శివాలయానికి దగ్గరలోనే మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఎలా ఇస్తారు.
-కేకే రాజు
@_Ysrkutumbam@YSRCParty
సింపతీ కోసం స్టీల్ ప్లాంట్ బాధితులు మా వాళ్ళు అని అన్నారు,ఈరోజు కాపునాయకుడు సాయికృష్ణ కుటుంబం న్��ాయం అడిగితే పార్టీ కి మాకు సంబంధం లేదు అంటున్నారు..!
Follow Us On:https://t.co/O3vX8vqSAQ
Please do follow on https://t.co/N9xI1NfVVx
చంద్రబాబు అక్రమ కేసులు వాదించినందుకు సిద్దార్థ్ లోత్రా కి , ప్రజా సమస్యలు, ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, కూటమి నేతల అవినీతి అరాచకం దాడుల పై సామాన్యులను ప్రశ్నించకుండా అబద్ధపు ప్రచారాలు చేసేందుకు కోట్లు కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారు..?
కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి.. అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను. సాయికృష్ణ అదృశ్యం, పోలీసులు వ్యవహరించిన తీరు వివరాలు తెలుసుకుని.. వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చాను.
జగన్ 2.Oలో కార్యకర్తలకే అగ్రతాంబూలం!
నాయకులు, కార్యకర్తల చేతుల మీదుగానే పేదలకు మంచి చేసే కార్యక్రమాలు
మరోసారి క్లారిటీగా చెప్పిన వైయస్ జగన్ గారు
@_Ysrkutumbam@YSRCParty
సూపర్-6 అని ఊదరగొట్టారు.. రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్కటీ పూర్తిగా ఇవ్వలేదు
వైయస్ జగన్ గారు ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇస్తా అన్నారు.. ఆఖరికి వైసీపీ ప్రభుత్వం వస్తున్న పథకాలకీ మంగళం పాడేశారు
హామీలివ్వడం.. మోసం చేయడం చంద్రబాబు సహజ నైజం
@_Ysrkutumbam@YSRCParty@Anithareddyatp