మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "పెద్ది" సినిమా కలెక్షన్లు ప్రభావితం కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
"గబ్బర్ సింగ్" రీ-రిలీజ్‌కు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాను. 🙏🏻
#SSRajamouli ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద కమర్షియల్ దర్శకుడు. ఈ స్థాయిని ఆయన దశాబ్దానికి పైగా నిలబెట్టుకున్నారు.
అయితే అసిస్టెంట్ డైరెక్టర్లను దర్శకులుగా తీర్చిదిద్దడంలో #Sukumar చూపించిన చొరవ నుంచి రాజమౌళి కూడా కొంత స్ఫూర్తి పొందవచ్చు. #BuchiBabu లాంటి ఉదాహరణలు అందుకు నిదర్శనం.
రాజమౌళి విజన్, స్కేల్, కన్విక్షన్ ఆయన టీమ్‌కు మరింతగా బదిలీ అయితే పరిశ్రమకు మరిన్ని బలమైన యువ దర్శకులు దొరికే అవకాశం ఉంది.
"పెద్ది" విడుదల తర్వాత మొదటి సారిగా గ్రేట్ ఆంధ్రా తో డిలీట్ అయిన సన్నివేశాల గురించి పంచుకున్నారు దర్శకులు బుచ్చిబాబు. అంత మంచి సన్నివేశాలు డిలీట్ అవడమేంటన్న ప్రస్తావన ఇంటర్వ్యూలో రావడం, ఫ్యాన్స్ నుంచి దానికి స్పందన లభించడంతో..ఆ సన్నివేశాలని, సంభాషణల్ని ఇవాళ్టి నుంచి థియేటర్లలో యాడ్ చేస్తున్నారు. 5 నిమిషాల 56 సెకెన్ల నిడివి ఉన్న ఈ సన్నివేశాల్లో చరణ్-జాన్వి మధ్య సీన్లతో పాటు, జగపతిబాబు-చరణ్ మధ్య ఉన్న సన్నివేశాల్ని జోడించారు.
Full Video https://t.co/n6vf6gXCTs
TN 🤭 just 300 screens tho 6.5 crs ✅
Karnataka with 0 promotions made 32 crs which is more than salaar & devara long run , Kerala lite
Inka north antava akkada emi ee movie aakashaniki ethhale in return full fa denguloo Paddayi still he managed to recover 45 crs gross
Overseas okkati SSR choosukovali lekunte RC form bagunte Adhi kuda Occhesthadhi
Overseas is market where audience go for combinations & credibility it’s fact
Prabhas thimpina Sahoo , salaar , Kalik thappa ey film kuda 1m primers pettale
A A never had it untill p2
Ntr Assalu closimg dy ledhu 3m alantodiki day 1 5 m open ayyindhi overseas ✅
Just hype factor and combination anthe oa
Fix avvandi it’s SSR-RC AGAIN 👍
Reason okkate
SSR don’t encourage Bollywood stars first of all akkada stars Leru 🙏 unnadhi prasthuthaniki RB , RS ey migitha anta content oriented
Pb tho SSR cheyyadu reason :- Okka problem khadhu chala problems Pb tho unnayi 🙃
NTR tho SSR :- 0 chance NTR tho theesthey Karma Khaali talk atu Ayithey kastame , including north too
AA :- Aayina Pushpa 3 ani Raaka , AA23 ani evvevo unnayi
MB :- Already chesi unnadu
Pk :- lite thesukondi
Inka last ga looks wise acting wise , box office wise undhi RC ey so it’s RC-SSR again
2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచిన 'పెద్ది'
'పెద్ది' ప్రేక్షకులకు యూనిట్ సర్ప్రైజ్
రేపటి నుంచే థియేటర్లలో సరికొత్త రన్!
రన్నింగ్ సినిమాలో ఏకంగా 5 నిమిషాల 56 సెకన్ల సరికొత్త సీన్లు యాడ్ చేయబోతున్న మేకర్స్
కొత్త సీన్లకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి
అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన వృద్ధి సినిమాస్!
కొత్త సీన్ల ఎంట్రీతో కొన్ని జాన్వీ కపూర్ సీన్లకు కత్తెర?
#Peddi #PeddiMovie #JanhviKapoor #SouthIndiaNo1Grosser #RamCharan