ఇవ్వడంలో ఎంత సంతృప్తి ఉంటుందో ఒకసారి ఇచ్చి చూడండి. మనం ఇచ్చే ప్రతీ రూపాయి, చేసే ప్రతీ సహాయం ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి మేలు చేస్తుంది. జీవించడం ప్రతి ఒకరు చేస్తారు, కానీ జీవం పోయడం ఎవరో ఒకరే చేస్తారు..... #motivation
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు.
#PoliceCommemorationDay
అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ప్రజా జీవితంలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న...🎂🎂 @chintaanuradha
అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ప్రజా జీవితంలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న...🎂🎂 @chintaanuradha
పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వాడుతున్నవి ప్లాస్టిక్ బియ్యం కానేకాదని ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉళాల దివ్యభారతి గారు స్పష్టం చేశారు..... గురువారం ఆమె 16వ వార్డులోని ముత్యాలమ్మ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు....
నేడు ఎంపీపీలుగా పదవీ ప్రమాణస్వీకారం చేయబోతున్న
స్థానిక ప్రజా ప్రతినిధులందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ హయాంలో మీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ..
౼శ్రీమతి ఉళాల దివ్యభారతి
#ఇచ్చాపురం#మున్సిపాలిటీ#YSJaganMarkGovernance
దేశ స్వాతంత్రం కోసం తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి ఉరికంభం ఎక్కీ ప్రాణాలర్పించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ విప్లవవీరునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ
#BhagatSinghJayanti#bhagatsingh
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటు దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు...
#DeviNavaratrulu#HappyNavaratri#Navratri