Hearty congratulations to the new cabinet! Every step we take should be for the betterment of our people of AP. Let’s set an example with our work. All the very best to you.
నా లాగా డైరెక్టుగా ఓపెన్‌గా మాట్లాడే ధైర్యం లేక సోషల్ మీడియాలోను ఫోన్లలోను దాక్కుని మొరిగే మీ లాంటి పిరికిపందల వార్నింగ్‌లు వింటే నాకు ఆపుకోలేని ఆవలింతలతో కూడిన నిద్ర వస్తుంది ..గుడ్ నైట్.#KammaRajyamLoKadapaRedlu
నా ఫోన్ నెంబర్ ఎక్కడో పట్టుకుని,అందరికీ షేర్ చేసి, వాట్సాప్ప్ గ్రూపుల వెనక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని నాకు వార్నింగ్‌లు ఇచ్చే కమ్మోళ్ళు,నాకు ఈగలతో సమానం... దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి... అంతేకాని దోమల్లా గీ పెట్టకండి #KammaRajyamLoKadapaRedlu
Greeted AP CM designate Sri @ysjagan Garu when he called on Hon’ble CM KCR Garu today
The bonhomie between the Chief Ministers augurs well for the two Telugu states 👍
2014 ఎన్నికల్లో ప్రజాతీర్పును వైయస్ జగన్ మోహన్ రెడ్డి హుందాగా స్వీకరించారు.70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. బాబు డ్రామా పరాకాష్టకు చేరింది - సజ్జల
#YSRCP#Dharmana#NCBN#Elections
ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సబ్సిడీలు ఇచ్చారు. డ్వాక్రా మహిళలు, రైతులకు చంద్రబాబుకు ఏమీ చేయలేదు. : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
#YSRCP#PeddiReddy#NCBN#TDP
బాబు ఓటమిని నిర్ధారించుకుని.. పోలింగ్ శాతం తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేయడం చూసాం.అన్యాయమైన కుట్రలకు తెరతీసి ఓటర్లను భయానికి గురిచేయాలని చూసారు. అయినప్పటికీ 80శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు- వైయస్ జగన్
#YSRCP#YSJagan#APElections2019