తొమ్మిది రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి సకల జనులు, సబ్బండ వర్ణాలు సమైక్య స్ఫూర్తిని చాటుకొని మళ్లీ రావమ్మా బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికే సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
#exmla#yellareddyconstituency#vairalpost❣️ @BRSparty@KTRBRS
తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తు తెలంగాణ ఆడబిడ్డలందరికీ అలిగిన బతుకమ్మ శుభాకాంక్షలు @BRSparty@KTRBRS@BRSHarish@VPR_BRS