@revanth_anumula & @TSPSCofficial Why exam results are not coming as fast as election results when both the conducting bodies are constitutional bodies, political parties and leaders faith is getting changed but why students faith paused? @VenkatBalmoor@zson_bakka
dear CM sir @revanth_anumula , dep. CM @Bhatti_Mallu sir,we the aspirants of TSPSC AEE(12/2022) have been struggling since 2years,as our govt is filling up all the recruitments quickly,but AEE has no movement.plz direct TSPSC to complete DOCUMENT VERIFICATION & give appointments
తెలంగాణ AEE అభ్యర్థుల నుండి వచ్చిన విన్నపాన్ని యధాతధంగా ఇక్కడ షేర్ చేస్తున్నా… @revanth_anumula గారు దయచేసి చూడండి…
“సార్ మేము అంత IIT,OU,JNTU లాంటి ఉన్నత మైన సంస్థ లలో civil engineering లో https://t.co/vbpGWgRA64, https://t.co/uv4xNvrh5o పూర్తి చేసిన విద్యార్థులం.
గత ప్రభుత్వ హాయం లో TSPSC 2022 సెప్టెంబర్ నెలలో
అసిస్టెంట్ ఎక్జిక్యూటివ��� ఇంజనీర్ (12/2022) నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.
మరియు జనవరి నెలలో off-line పద్దతి లో OMR based పరీక్ష రాయటం జరిగింది.
కాగా మార్చి నెలలో " పేపర్ లీకేజీ" అనే ఉదంతం వలన జనవరి నెలలో రాసిన ఎగ్జామ్ నీ కేన్సిల్ చేశారు.
బాగా రాసిన ఆ ఎగ్జామ్ కేన్సిల్ అవ్వటం తో మేము అంతా ఒక్కసారి గా కంగు తిన్నాము. అయినా కూడా ఆత్మ స్థైర్యం కొలిపోకుండ, పంటి కింద భాదను బిగబట్టి,ఇంటి నుండి హైదరాబాద్ కి ప్రయాణం అయ్యి, స్టడ��� హల్ లలో రాత్రింబవళ్లు కష్టపడి చదివాము , మరలా 2023 "మే" నెలలో ఆన్లైన్ (online) పద్ధతీలో CBRT-computer based recruitment test ( కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్ష) రాయటం జరిగింది.
మేము రాసిన ఆ ఆన్లైన్ పరీక్ష కు 2023 సెప్టెంబర్ లో మెరిట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది.
*మేము అంతా ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న విద్యార్ధులము*
మా ఈ "Tspsc అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ (12/2022)" ఉద్యోగ బర్తి ప్రక్రియ చివరి అంకం లో ఉంది అనగా "ధ్రువ పాత్రల పరిశీలన" చేసి మాకు జాబ్ అప్పాయింట్మెంట్స్ ఇవ్వటం దగ్గర ఆగిపోయింది.
మాకు నోటిఫికేషన్ ఇచ్చి సుమారు ఏడాదిన్నర (1year 6months) కాలం అవుతుంది. మేము మా తుది ఫలితాలు కోసం 8 నెలలు నుండి వేచి ఉన్నాం.��ీని వలన గత ఏడాది కాలం గా మేము ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి కి లోనవుతున్నము.
గత ప్రభుత్వం హయం లో tspsc "ఎలక్షన్ కోడ్ " మరియు ఇతర కారణాలు చెప్పి మాకు ఫలితాలు ఇవ్వలేదు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక tspsc చైర్మన్ రాజీనామా ఉదంతం మరియు కొత్త board ఏర్పడి కూడా.. మాకు ఫలితాలు ప్రకటించక పోవటంతో మేము తీవ్ర మనోవేదనకు గురౌతున్నాము.
*మా విజ్ఞప్��ులు*
మీ ద్వారా సీఎం గారిని కోరుకునేది ఏమిటంటే..
మా tspsc అసిస్టెంట్ ఎక్జిక్యూట్ ఇంజనీర్ (నోటిఫికేషన్ 12/2022) డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి, తుది ఫలితాలను త్వరగా ప్రకటించాలి.”
@TelanganaCMO
@TSPSCofficial
@TSPSCofficial@TelanganaCS@KTRBRS This is with regards to the final key of AEE issued on 15/07/2023 for which TSPSC has decided to revise the issued key due to errors. We request the commission to kindly speed up the recruitment process as its already been more than 2months
@KTRTRS sir, @KTRoffice Great Talents need good support. My friend, talented, is now experiencing dark days with GB syndrome disease. Treatment needs high pays. Please consider and do help in saving his life in any possible ways. Expecting a positive response . #PrayForChaitanya
@KTRTRS@Telanganacmo
#corruptionfreergukt#visitRGUKT
6500 students waiting for single response from the government.....No force can make us to stop our strike.sir please visit our campus & listen to the roarings of our RGUKTians
Been getting number of tweets from the students at RGUKT. Can I request that a delegation of students come & meet me? My office @KTRoffice will coordinate the meeting