@onlyforjagun Hitech City పరిసర ప్రాంతాలు రైతులనుఁడి భూమిని తక్కువ ధరకు లాక్కొని తనవారికి కట్టబెట్టింది చంద్రబాబు హైటెక్ సిటీ వచ్చేది ఇతగాడికి ముందే తెలిసి తెలంగాణ రైతులను నిండా ముంచి తన బినామీలకు కట్టబెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇ నారా చంద్రబాబునాయిడు
@azizkavish అమెరికా సంకలో ఎక్కిన మోడీ జి దీనికి సమాధానం చెప్పాలి నిజమైన మిత్రుడు రష్యాని వదిలి మాటకు మతి లేదు రైకకు గతి లేదు అన్న సామెతను అచ్చు గుద్దినట్టు సరిపోయే ఈ అమెరికా అధ్యక్షుడు మాటలు నమ్మి భారతీయుల ప్రాణాలనే పణంగా పెట్టే నిన్ను ఏమనాలి మోడీ జి అదే అమెరికా వాడు అయితే ఊరుకుండు నమోడీజీ
@TRPartyOfficial ఉత్తరాది రాష్ట్రా ప్రభుత్వాలుజనాభాను అడ్డగోలుగా పెంచి సౌత్ రాష్ట్రాలకువలస వస్తున్న వారితొ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మన వ్యాపారుల మీద జిఎస్టి కట్టని ఉత్పత్తులను తెచ్చి దొంగ చాటుగా బిల్లులను సృష్టించి మన వారి బిజినెస్లను కొల్లగొడుతున్న మార్వాడీలకు బుద్ధి చెప్పల్డిండే
@BRSparty@balkasumantrs ఆంధ్ర పాలకుల కనుసన్నుల్లో తెలంగాణ పరిపాలన వాల్లు అరెస్టు చేయమంటే అరెస్టు చేస్తారు ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు బాల్క సుమన్ అరెస్టు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి అనుమతి నాయుడు గారికి గురుదక్షిణ తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్న ఆంధ్ర పాలకులు
@VenkatBRSUSA@Tejasvi_Surya మంద బలం చూసుకుని మాట్లాడుతున్న తేజస్వికి బలుపు ఎక్కువ ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర ప్రజలు విడిపోయినా కలిసి ఉంటున్నారు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ వ్యూహమైతే మీ పార్టీని ఈ ప్రధానమంత్రిని సాగనం పే రోజులు దగ్గరలోని ఉన్నాయి సమస్యలు సృష్టించుడే మీ వంతు తీర్చడం?
@AapannaHastham తప్పు నీది కాదురా అయ్యా కిషన్ రెడ్డి నీ పార్లమెంట్ పరిధి ప్రజలది మోడీ బొమ్మ పెట్టుకుని గెలిచిన నువ్వు క కురుకురేలు పంచిన నిన్ను గెలిపించారంటే అర్థం చేసుకో