బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు
రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసుల భద్రత
ఏబీఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి ముందు 50 బెటాలియన్ పోలీసులతో భద్రత
తెలంగాణ వచ్చిన తరువాత కూడా ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ‘తెలంగాణ జ్యోతి’ గా పేరు మార్చుకోకుండా తెలంగాణ లో ఇంకా సర్కులే���్ ఐతనే ఉన్నది! తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడికి గురైతూనే ఉన్నది.
విశాలాంధ్ర మన తెలంగాణ గా, ప్రజాశక్తి నవ తెలంగాణ గా తొలినాళ్లలో నే పేరు మార్చుకున్నట్లున్నది.
ఇట్లా పేరు మార్చుకోకుండా వలసవాద భావాలను బలవంతంగా ప్రజలపై రుద్ది, ఆంధ్ర పాలకుల తొత్తులకు దన్నుగా నిలిచే ఆంధ్ర మూలాలున్న దిన పత్రిక/టీవీ చానల��లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి/చూడాలి??
ఒక్క సారి ఆలోచించండి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్��ిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం
ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు
నన్ను గత 2 రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి
చంద్రబాబుగారు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ కాన్సెప్ట్‌లు ఇవాళ ఏకంగా ఆంధ్రప్రదేశ్ హ���కోర్టునే తాకాయి. ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అధికారంలో ఉన్న టీడీపీ, వారి అనుకూల మీడియా బరితెగించి మరీ దుష్ప్రచారం చేస్తున్నాయి.
సాక్షాత్తూ సదరు హైకోర్టు న్యాయమూర్తి ఏకంగా తనను ట్రోలింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం.. వ్యవస్థలను ఏరకంగా దెబ్బతీస్తున్నారో చూస్తున్నాం.
న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించకూడదని, చట్టం ప్రకారం పనిచేయకూడదని.. టీడీపీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్��ీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.
వారి రెడ్‌బుక్ రాజ్యాంగం, వారి పొలిటికల్ గవర్నెన్స్‌ల ప్రకారమే వ్యవస్థలు పనిచేయకపోతే ఈరకంగా దెబ్బతీస్తామని హెచ్చరిండానికే ఈ తప్పుడు ప్రచారానికి దిగినట్టు అనిపిస్తోంది.
ఆరోపణలు తామే చేయాలి, దర్యాప్తు తాము అనుకున్నట్టుగానే నడవాలి, చివరకు తీర్పులు తాము అనుకున్నట్టుగానే రావాలని, అలా కాని పక్షంలో టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననం చేస్తా��ని, పనిచేయలేని స్థితికి కూడా తీసుకెళ్తామన్నట్టుగా, ఆమేరకు హెచ్చరికలు జారీచేస్తున్నట్టుగా ఇవ్వాళ్టి పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఎల్లోమీడియా చేస్తున్న మీడియా ట్రైల్స్ ప్రకారం కేసులు, దర్యాప్తులు, తీర్పులు ఉండకపోతే ఊరుకోమనే సంకేతాలు ఇచ్చినట్టుగా జడ్జిగారి పరిణామాల ద్వారా తెలుస్తోంది.
మొత్తమ్మీదకు రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వ్యవస్థలు పూర్తిగా దెబ���బతిన్నాయని, ప్రతి వ్యవస్థమైన రెడ్‌బుక్‌తో దాడులు చేస్తున్నారని పూర్తిగా అర్థమవుతోంది.