🌸 ఇంటిపేరు వరుదు… 🌸
నేటి రాజకీయాల్లో ఇటువంటి వాళ్లు చాలా అరుదు.
సంస్కారవంతమైన భాష…
సున్నితమైన వివరణ…
ఉత్తరాంధ్ర ప్రేమాభిమానాలు ఉట్టిపడే ఆత్మీయ పలకరింపు…
ఇవన్నీ శ్రీమతి వరుదు కళ్యాణి గారి సొంతం.
పసివారి నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి అక్కా, అన్నా, అవ్వా, తాతా ప్రతి ఒక్కరినీ
“అయ్యా… అయ్యా…” అని ఆప్యాయంగా సంబోధించే తీరు అమోఘం. 🙏
ఆమె యాస… ఆమె భాష…
రాజకీయాలకు ఎల్లవేళలా వన్నె తెచ్చేవిగా ఉంటాయి. 🌹
💐 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి గారికి! 🎂
మీ సేవా ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
Rajasekhara Reddy Ambakapalli
YSRCP Social Media Wing – State General Secretary
#VarudhuKalyani #YSRCP #YSJagan #JanamuKosamuJagan #RajasekharaReddyAmbakapalli
🚨 రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి హెచ్చరిక
ప్రొద్దుటూరు స్థానిక వ్యాపారులకు అండగా నిలుస్తాం.
కార్పొరేట్ సంస్థలకు నెల రోజులు గడువు.
పట్టణాన్ని వీడకపోతే వందలాది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం! 🔥
మా ఊరి వ్యాపారస్తుల కోసం పోరాటం ఆగదు!
#JanamuKosamuJagan #YSRCP #Proddatur #LocalBusiness #RajasekharaReddyAmbakapalli
🔥 పరాజయం తర్వాత పార్టీ మారే నేతలు మాకొద్దు!
విజయంలోనూ… పరాజయంలోనూ
వెంట ఉండే కార్యకర్తలే ముద్దు! 🩵
ఓటు వేసిన దగ్గర నుంచి…
పోలింగ్ బాక్స్ వెళ్లే వరకు, బాక్సులు తెరిచి ఫలితం వచ్చే వరకు కార్యకర్త చివరి క్షణం వరకు పోరాడుతాడు! @ysjagan 🔥
గెలిస్తే ఆనందిస్తాడు…
ఓడితే బాధపడతాడు…
కానీ పార్టీని, నాయకుడిని వదిలిపెట్టడు! ❤️
జగన్ అన్న వస్తున్నారు అంటే…
ఒక్కసారి అన్నను చూడాలని, ఒక్క సెల్ఫీ దిగాలని, ఒక్కసారి అన్నతో మాట్లాడాలని ఆశపడతాడు! 🩵
నాయకుడు పదవి ఆశపడతాడు…
కార్యకర్త మాత్రం నాయకుడి ప్రేమను ఆశపడతాడు! ❤️
🔥 అదే కార్యకర్తంటే…
అదే జగన్ అన్న సైన్యం! 🩵
#JanamuKosamuJagan #YSJagan #YSRCP #MassLeaderYSJagan #RajasekharaReddyAmbakapalli
🔥 YS Jagan Mohan Reddy – వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిజమైన శిల్పి!
వెలిగొండ ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ గారు ప్రారంభించిన కృషిని,
@ysjagan గారు అధికారంలో ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేశారు. 💙
👉 ఏళ్ల తరబడి సాగిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి
ప్రజలకు సాగు–తాగునీటి భరోసా కల్పించిన ఘనత వైఎస్సార్ కుటుంబానిదే!
కానీ ఇప్పుడు…
తాను చేసినట్టుగా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు!
📢 క్రెడిట్ దొంగిలించొచ్చు… కానీ చరిత్రను మార్చలేరు! 🔥
#YSJagan
#VeligondaProject
#JaganannaConnects
#JanamuKosamuJagan
#RajasekharaReddyAmbakapalli
🔥 స్థానిక ఎన్నికల్లో అసలు సీన్ చూపిస్తాం!
చంద్రబాబు పాలనలో ప్రజల కష్టాలకు కారణం ఏంటో చెబుతూ..
“చంద్రబాబు పాదం మహిమే!” అంటూ రవీంద్రనాథ్ రెడ్డి గారి సెటైర్ 🔥
ప్రజలను పట్టించుకోని పాలనకు..
🗳️ స్థానిక ఎన్నికల్లో ప్రజల తీర్పే గట్టి రిప్లై!
#JanamuKosamuJagan#YSRCP #RavindranathReddy #YSJagan #APPolitics #RajasekharaReddyAmbakapalli
అదే మన లోకేష్ స్కాం మ్యాజిక్! 😄🔥
2025 మెగా డీఎస్సీలో టీచర్‌గా ఉద్యోగం వచ్చిన వ్యక్తికి జాబ్ ఎలా వచ్చిందంటే.. తెలియదంటా! 🤣
టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే మళ్లీ TET రాశాడంటా.. ఇదేం మ్యాజిక్ బాబూ? 😏
మీకు నచ్చిన వాళ్లకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకుని.. విద్యార్థుల జీవితాలతో ఆటలా బాబూ! 😡
VC- @bigtvtelugu
#MegaDSCScam #Lokesh #TET #JanamuKosamuJagan #RajasekharaReddyAmbakapalli
ఏపీ జేఏసీ అమరావతి
మా హక్కులు.. మా డబ్బులు.. మాకే ఇవ్వాలి
హక్కుల సాధన కోసం మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీ జేఏసీ అమరావతి.
“మా డబ్బులు మాకివ్వండి” అనే నినాదంతో ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
తొలి దశ
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిరసనలు
ఆగస్టు 31న కలెక్టర్లకు ఉద్యమ నోటీసులు
రెండో దశ
సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు ఆందోళనలు
సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్
ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు
మానవహారం, ఇతర నిరసన కార్యక్రమాలు
మూడో దశ
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటన.
బొప్పరాజు వెంకటేశ్వర్లు
అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి
#APJAC #Amaravati #EmployeesRights #APEmployees #JanamuKosamuJagan
🔥 పంచదార్ల కొండపై వైయస్ఆర్సీపీ పోరాటం ఫలించింది!
ఉత్తరాంధ్రలోని పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ సాగించిన పోరాటం విజయం సాధించింది.
పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ నెం.226 జారీ చేసింది.
గ్రావెల్ తవ్వకాలకు ఇచ్చిన లీజును రద్దు చేసింది.
అయితే అసలు ప్రశ్న ఒక్కటే…
❓ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కూటమి నేతలపై చర్యలు ఎప్పుడు?
ప్రజా ఆస్తులను కాపాడే వరకు వైయస్ఆర్సీపీ పోరాటం ఆగదు! ✊🔥
— వీర శేఖర్ రెడ్డి గారు
వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#CBNJungleRaj #YSRCP #JanamuKosamuJagan #JaganForPeople #RajasekharaReddyAmbakapalli
🔥 గిరిజన పిల్లల స్కూల్‌నే తీసేయమన్న మంత్రి!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మారికవలస స్కూల్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారే తీసేయమన్నారని ITDA PO ఆదిత్య శర్మ తెలిపారు.
ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు! 😡
సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారే గిరిజన పిల్లలు చదువుతున్న స్కూల్‌ను తీసేయమంటే…
గిరిజనుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదేనా?
#JaganannaConnects #TribalStudents #TribalEducation #JanamuKosamuJagan #RajasekharaReddyAmbakapalli