1978 నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబం మూడు సార్లు ముఖ్యమంత్రులు అయిన నేపథ్యం అయినా నియోజకవర్గంలో బస్ స్టాండ్ కట్టలేకపోయారు🙄🙄🙄3రాజధానులు కట్టేస్తా అంటే మీరెట్టా నమ్ముతున్నార్రా🤣🤣🤣
-- గోపాల్‌నగర్‌లో పార్కును కాపాడిన హైడ్రా.
-- 3300 గజాల స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్.
✳️ పార్కులు, రహదారుల కబ్జాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆక్రమణలు తొలగిస్తూ వస్తున్న హైడ్రా శుక్రవారం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలంలోని గోపాల్‌నగర్‌లో 3300 గజాల పార్కును కాపాడింది. 148 నుంచి 155 వరకూ ఉన్న సర్వే నంబర్లలో 92.21 ఎకరాల మేర గోపాలనగర్ పేరిట లే ఔట్ వేశారు. 1980లో వేసిన ఈ లే ఔట్లో 1200లకు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కులకోసం 3 చోట్ల భూమిని అప్పట్లో లే ఔట్ వేసిన వారు కేటాయించారు. ఇప్పటికే 2 చోట్ల దాదాపు ఆక్రమణలకు గురి కాగా.. మూడో పార్కు కూడా కబ్జాలకు గురౌతోందని గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కు స్థలం కబ్జా అవుతున్నట్టు నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం పార్కులో వేసిన షెడ్డును తొలగించింది. పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ``గోపాల్‌నగర్‌లో పార్కులను కాపాడాలని సంబంధిత శాఖలకు అనేక సంవత్సరాలు విన్నపాలు చేశాం.. కాని ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే రెండు పార్కులు అన్యాక్రాంతం అయ్యాయి. ఇంత పెద్ద లే ఔట్లో పార్కులు లేక.. ప్రాణ వాయువు అందక అవస్థలు పడుతున్నామని మొత్తుకున్నా ఫలితం లేదు.. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం.. పార్కును కాపాడుతూ ఫెన్సింగ్ వేశారు. లేకుంటే ఈ పార్కు కూడా అన్యాక్రాంతమయ్యేది`` అని గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. హైడ్రా చర్యలను అభినందించారు.
#HYDRAA #Parks #LandProtection #Hyderabad
@ZC_Kukatpally1@MoosapetDC - Road is completely damaged & your team is closing the tickets without resolving. Vehicles are damaging,bikers can’t commute.Deep pot holes. Pls resolve
Loc- 40ft road, 4B, near pick &buy , Gopalnagar Kphb
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ".
ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ...
కృతజ్ఞతలతో
మీ
చిరంజీవి🙏🙏🙏
రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయండి
శాసనసభలో రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు.
శాసనసభలో నేడు ఆయన మాట్లాడుతా రాజోలు ప్రాంతంలో 25 వేల ఎకరాల కొబ్బరి పంట విస్తరించి ఉందని ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అన్నారు. ఇక్కడ నుండి మహారాష్ట్ర, గుజరాత్ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతుందని తెలిపారు.
మా నియోజకవర్గంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు లేకపోవడం వలన ఎగుమతులు మీద ఆధారపడవలసిన పరిస్థితి మాకు నెలకొందని అందువలన కొబ్బరికి స్థిరమైన రేటు మా ప్రాంతంలో లేదని తెలియచేసారు.
ఒక్కో సందర్భంలో కొబ్బరికాయ 10 రూపాయలు కన్నా తక్కువ రేటు పలుకుతుందని వాపోయారు. రాజోలు నియోజకవర్గం తూర్పుపాలెం ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమ MSME పార్క్ నెలకొల్పాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సమర్పించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత మంత్రి గారికి గౌరవ స్పీకర్ గారి ద్వారా నా విన్నపాన్ని తెలియజేస్తున్నామని మా ప్రాంతంలో కొబ్బరి ప్రాసెస్ చేసే విధంగా MSME పార్క్ నెలకొల్పాలని కోరారు.
#APAssembly
@LikithRam2005 @winsttonxavier Direction Shankar also cop that’s why, he chose cop caste only
Music Direction :Taman cop
Anjali : Cop
Kiara: cop
Dil Raju : cop
Entire team belongs to cops only