ఆ అమ్మకు @PawanKalyan గారి మీద ఉన్న నమ్మకాన్ని ఆరోజు 2018 జనసేన పోరాట యాత్ర లో అరకు నియోజకవర్గం, కురిడి గ్రామంలో నీటి ఇబ్బందులు తెలుసుకున్నా పవన్ కళ్యాణ్ గారు.
#PawanKalyanAneNenu
టీడీపీ కి పదవులు కొత్త కాదు
5 సంవత్సరాలు ఎంత అవమానించారు రా లుచ్చా నాకొడకల్లారా @YSRCParty
కట్ చేస్తే ఈయన ఉప ముఖ్యమంత్రి మీ లుచ్చా గాడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు
He is just an MLA for Pulivendula
రాజకీయం లో ఓపిక ఉండాలి అహంకారం ఉండకూడదు ✅
నీ పేరు చూసినప్పుడే అనుకున్నా ఎస్పీ నువ్వు ఇదే చేస్తావు అని
నువ్వు ఏదో పీకుతావు అని నీకు కంప్లైంట్ ఇవ్వలేదు
కంప్లైంట్ ఇస్తే మీరు ఎలా సమర్థించుకుంటారు అనేది ప్రజలకి తెలియజేశాం
న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది మీ స్థానాలలో న్యాయం జరగాలి అంటే ఇంక కలే
నన్ను నమ్మి పార్టీ గొంతు ని నీ గొంతు తో వినిపించు అని నాకు బాధ్యత ను అప్పజెప్పిన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదపూర్వక ధన్య వాదములు 🙏🙏🙏🙏
నా కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా శక్తి వంచన లేకుండా 100 శాతం చేస్తాను అని మాట ఇస్తున్నా అన్నయ్య
జనసేనకు ఎందుకు ఓటు వెయ్యాలి?
జనసేనానిని ఎందుకు ముఖ్యమంత్రిని చెయ్యాలి?
2019, ఓటమి తరవాత కూడా
జనసేనాని ప్రజలకోసం ఎంత బలంగా నిలబడ్డారో,జనసైనికులకు,వీరమహిళలకు ఎంత శక్తిని నింపారో చూసి తెలుసుకోండి.
ఇక్కడ చూపించనివారు,ఇంకా బలంగా నిలబడేవారు వేలసంఖ్యలో ఉన్నారు.
#జైజనసేన✊
టీడీపీని భూస్థాపితం చేసేది పవనో, జగనో కాదు. ఆంధ్రజ్యోతి రాధా క్రిష్ణ. 🔥
తెలంగాణలో ఎలా అయితే కేసీఆర్ ని గెలుక్కొని టీడీపీని కాలీ చేయించాడో
అదే విధంగా ఆయన పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీలతో టీడీపీని ఏపీలో కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు చూస్తూ ఉండండి.👍
@PawanKalyan@JanaSenaParty