ఈ రోజు ���ి.19-10-2022 బుధవారం
టి నరసాపురం మండలం టి నరసాపురం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు, జ���్పీటీసీ సామంతపూడి సూరి బాబు గారు
ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేసిన mla
పథకాలకు స్ఫూర్తి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే.
03)04) కొయ్యలగూడెం మండలం వేదాంతపురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రచారం చేస్తున్న ఎమ్మె��్యే బాలరాజు.
కొయ్యలగూడెం: సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరోమారు గెలుపుకు పునాది గా నిలుస్తాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు .
ఈ రోజు బుట్టాయిగూడెం మండలం దొరమామిడి జల్లేరు జలాశయం పంట కాలువ ద్వారా రబీ సీజన్ వ్యవసాయానికి నీటిని విడుదల చేసిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు గారు.
ఈ కార్యక్రమంలో ఆరేటి సత్యనారాయణ, గుగ్గులొత్ మోహన రావు, సర్పంచ్ తెల్లం రాముడు, పోలిన సుబ్రహ్మణ్యం, బొండు బాబు, వెంకట్రావు,
ఈ రోజు ది.13.10.2022 గురువారం బుట్టాయి గూడెం హైస్కూల్ సెంటర్ వద్ద రూ.3కోట్ల 17 లక్షలతో చేపట్టను��్న బుట్టాయి గూడెం - జంగారెడ్డి గూడెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు గారు.
ఎమ్మెల్యే గారి కృషితో మంజూరు అయిన ఈ రహదారి ని త్వరితగతిన పూర్తి
గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రేపు 64 వ రోజు
ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు Dr.YSR YUVASENA చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://t.co/6IEqsX0P2G
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద చిలకలగండి ముత్యాలమ్మ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు గారు
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలవరం నియోజకవర్గంలో పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు.
ముస్లిం సోదర సోదరీమణులందరికీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
-తెల్లం బాలరాజు ,
శాసనసభ్యులు, పోలవరం నియోజకవర్గం.
#తెల్లం బాలరాజు
#తెల్లం బాలరాజు #CMYSJagan#CMYSJaganMohanReddy
సుభిక్ష పాలనలో ప్రజలు సురక్షిత.
01) కొయ్యలగూడెం లోని ఎస్పీ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బాలరాజు.
02) కొయ్యలగూడెంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.
��ొయ్యలగూడెం:
మూడు రాజధానులకు మద్దతుగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం పట్టణంలో సర్వమత ప్రార్థనలు చేసిన గౌరవ పోలవరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారు.
#WeSupport3Capitals
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP YSRCP Social Media
#CMJagan#tellambalaraju #_
పోలవరం నియోజకవర్గ ప్రజలకు మీకు.. మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ "విజయదశమి" అనేక విజయాలని తీసుకురావాలని.. ఆ పరమేశ్వరి అశీస్��ులతో అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని.. మనసారా కోరుకుంటూ.... అందరికీ వైస్సార్సీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సోషల్ మీ డి య మిత్రులకు "విజయదశ మి
పోలవరం నియోజకవర్గ ప్రజలకు మీకు.. మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ "విజయదశమి" అనేక విజయాలని తీసుకురావాలని.. ఆ పరమేశ్వరి అశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని.. మనసారా కోరుకుంటూ.... అందరికీ వైస్సార్సీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సోషల్ మీ డి య మిత���రులకు "విజయదశమి
పోలవరం నియోజకవర్గ ప్రజలకు మీకు.. మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ "విజయదశమి" అనేక విజయాలని తీసుకురావాలని.. ఆ పరమేశ్వరి అశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని.. మనసారా కోరుకుంటూ.... అందరికీ వైస్సార్సీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సోషల్ మీ డి య మిత్రులకు "వి���యదశమి
గడప గడప కు మన ప్రభుత్వం
ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం
58వ రోజు
కొయ్యలగూడెం మండలం పరింపూడి 4 సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పోలవరం ఎమ్మెల్యే శ్రీ తెల్లం బాలరాజు గారు.
ప్రజా సమస్యలు వింటూ అక్కడికక్కడే పరిష్కారం
జంగారెడ్డిగూడెం బిలాల్ మజీద్ నూతన కమిటీ అధ్యక్షునిగా రాష్ట్ర బోర్డ్ నియమించినందున షేక్ జిలాని గారికి కోటగిరి శ్రీధర్ యూత్ తరపున శుభాకాంక్షలు
మీ
తమ్ముడు జస్వంత్ నాయక్
*శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు...*
*#gandhijayanti2022*
పోలవరం ఎమ్మెల్యే
తెల్లం బాలరాజు