बिलकुल। जिस लड़की का भाजपा विधायक सेंगर ने बलात्कार किया, वो भी हिंदू थी।
अब तो अपनी आँखों से पट्टी हटाओ। भाजपा हिंदुओं का मर्डर करती है, हिंदुओं की बेटियों से बलात्कार करती है, फिर भाजपा हिंदुओं की हितैषी कैसे हो सकती है?
"Make your visit meaningful by bringing a impactful change in your school will ensure that no political will faces resistance from the system, when it decides to invest in teachers."- @msisodia to Principals going Cambridge.
#DelhiEducationRevolution
@AmitShah जी, आयुश्मन भारत योजना भी आपकी बाक़ी योजनाओं की तरह केवल जुमला है। इसे मैंने अच्छी तरह पढ़ा है। इसमें एक आदमी का भी इलाज हो जाए तो बताना। स्वच्छ भारत में कितनी गलियाँ और सड़कें साफ़ हुईं? कितने लोगों का काला धन वापस आया? कब तक इस देश के लोगों को बेवक़ूफ़ बनाओगे?
రాఫెల్ డీల్ గురించి మొదట బయట పెట్టింది ఎవరో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్
ఇదంతా మేమే అని క్రెడిట్ మాదేనన్నట్లు చంకలు గుద్దుకుంటుంది కాంగ్రెస్
ఢిల్లీ ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం పాలనలో తీసుకువస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ప్రపంచం గుర్తించి కొనియాడుతుంటే భారత మీడియా ఆ వివరాలు సామాన్యులకు తెలియకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తుంది.
దావానలాన్ని దాచినహపెట్టటం సాధ్యమా?
ఎవరో వస్తారని..
ఏదో మేలు చేస్తారని..
ఎదురు చూసి మోసపోకుమా..
నిజము మరచి నిదురపోకుమా..
రాజకీయం మారాలి..
కుల మతాల
కుటుంబ పాలనల రాజకీయం పోవాలి
రాజకీయం మారితే వ్యవస్ధ మారుతుంది..
అరవిఃద్ కేజ్రువాల్ "డోర్ స్టెప్ డెలివరీ" పై పాకిస్థాన్ మీడియాలో చర్చ. అటువంటి సేవ పాకిస్థాన్ లో అమలు సాధ్యాసాధ్యాలపై జరిగింది ఈ చర్చ. https://t.co/98SxoNVHJl
119 లో 105 పోగా మిగిలిన వి బిజెపికేమో ?
అలా నాకు అనిపిస్తుంది.
ఈ 105 కూడా ఆఖరిదాకా నికరంగా ఉంటాయని నాకు నమ్మకంలేదు. ఇంకా కొన్నితగ్గి బిజెపికి ఇవ్వబడవచ్చు.
ఏమో ఏమైనా జరుగవచ్చు
న్యాయం గెలిచింది: 20 మంది అమ్ ఆద్మీ పార్టీ ఎమ్ఎల్ఏ లను డిస్క్వాలిఫై చేస్తూ వేసిన ఎలెక్షన్ కమిషన్ ఆర్డర్ రద్దు చేసిన హైకోర్టు: సహజ న్యాయం విస్మరించబడిందని అభిప్రాయపడిన హైకోర్టు https://t.co/uN24dghdah
दिल्ली में सीलिंग से दुखी लाखों व्यापारियों की रोजी रोटी बन्द हो रही है, लेकिन जिस बीजेपी को इसका समाधान निकालना है उसके अध्यक्ष-सांसद @ManojTiwariMP जी विदेशों में घूम रहे हैं।
व्यापारियों की कमर तोड़कर विदेशों की सैर कर रहे हैं अध्यक्ष जी!