మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి ప్రధాత శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...✊
వడ్డి జీవ
పెనమలూరు నియోజకవర్గం
యనమలకుదురు
#machipatnammp#vallabhanenibalashowry
💐🙏 భారతదేశ ప్రధాని గౌరవనీయులు మాన్యశ్రీ
నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున మరియు యావత్
జన సైనికులు అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఆ శ్రీరాముని రక్షతో మీరు మరింత ఆయురారోగ్యలా తో మరింత బలంగా దృఢంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
జై జనసేన
#JanasenaPartyOffice#janasenaparty
విజయవాడ, కానూరులోని VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పెనమలూరు నియోజకవర్గం లో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 140 మంది క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున మొత్తం ₹7 కోట్ల రూపాయలు విలువైన బీమా చెక్కులను జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు, క్రియాశీలక వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ,కానూరు పరిధిలో వెలగపూడి కోల్డ్ స్టోరేజి నుండి పోరంకి వరకు “”తిరంగా యాత్ర”” లో .✊ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సి🔴ధూర్ ద్వారా గుణపాఠం నేర్పిన త్రివిధ దళాలకు,ప్రధానమంత్రి
#NarendraModi గారికి సంఘీభావంగా తలపెట్టిన తిరంగాయాత్ర. 🇮🇳🇮🇳
ఈ రోజు(28-4-2025)సాయంత్రం 4.గంటలకు విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుండి వచ్చిన ప్రతినిధులు అక్షయ్, అభిరూప్కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. బండ్రెడ్డి రామకృష్ణ గారు.జనసేన క్రియాశీల వాలంటీర్స్ అందరికీ ఐడి కార్డులు అందజేసినారు
@APDeputyCMO@PurandeswariBJP ఇవే కాదు సార్ ఇంకా చాలాసమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ పైన అతను చేస్తున్న పార్టీకి బెడ్ వచ్చే విధంగా ఉన్న వాటిని వివరంగా అజయ్ గారికి ఇచ్చిన ఎలాంటి రెస్పాన్స్ లేదు.గణేష్ పార్టీని కూడా దుర్భాషలాడే స్టేజ్కివచ్చనా
అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ 'టు' కోడూరు రోడ్డు ఎప్పుడు వేస్తారు సార్.. ఆ రోడ్డు గురించి పట్టించుకోని మా ఎమ్మెల్యే.. మీరు దాని మీద మాట ఇచ్చుకున్నారు ఒకప్పుడు ఒకప్పుడు వైసీపీని మేమే విమర్శించాము ఇప్పుడు తలదించుకునే పరిస్థితి 13 కిలోమీటర్ల రోడ్డు వేయించలేకపోతున్నారు ప్రభుత్వాలు
అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ 'టు' కోడూరు రోడ్డు ఎప్పుడు వేస్తారు సార్.. ఆ రోడ్డు గురించి పట్టించుకోని మా ఎమ్మెల్యే.. మీరు దాని మీద మాట ఇచ్చుకున్నారు ఒకప్పుడు ఒకప్పుడు వైసీపీని మేమే విమర్శించాము ఇప్పుడు తలదించుకునే పరిస్థితి 13 కిలోమీటర్ల రోడ్డు వేయించలేకపోతున్నారు ప్రభుత్వాలు