Kali ga unnappudu bandi eskoni, edho alochinchukuntu, teliyani kotha routes lo velli thappipoyi, malli anni routes explore chesi intiki velladam issa my hobby
#InsideTalk#Fauzi తో ప్రభాస్ - హను రాఘవపూడి మధ్య బంధం ఎంత బలపడిందంటే...
హను సెట్లో ఏం చెప్పినా - ప్రభాస్ తు.చ తప్పకుండా పాటిస్తున్నాడట. స్టార్ హీరో అనే హోదా ఎక్కడా చూపించడం లేదట..
'హను ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే... ' అని సన్నిహితులతో ప్రభాస్ చాలా గర్వంగా పరిచయం చేస్తున్నాడట.
#Spirit, #Kalki2 సెట్లోనూ.. #Fauzi గురించే మాట్లాడుతున్నాడట.
అంతేకాదు...'ఫౌజీ' అవ్వగానే హనుతో మరో సినిమా కూడా ప్లాన్ చేశాడట ప్రభాస్.
ఈసారి హోంబలే ఫిల్మ్స్ సంస్థతో ఈ కాంబో లో సినిమా ఉండబోతోందని టాక్.
'ఫౌజీ' ప్రీక్వెల్ కీ ఛాన్స్ ఉంది. కానీ.. దానికి చాలా సమయం ఉంది.
#Prabhas