@_techibee They need to make these changes in there Gallery app first
1. Replace Original option for Edited Videos
2. If we crop/slide landscape mode screen recorder videos then Black Boarders are coming after saving.
@ActorSatyaDev పాలు ఇవ్వని కారణమున నిన్ను అమ్మ అని పిలువుట నిషేధం అయితే
భావాన్ని మోయలేని భాష కలుగుట నా విషాదం కాద
చుక్కానివై మా నౌకమున నువ్వు
చక్కగా పయనించే మాకు కన్ను కుత ♥️❣️
@ActorSatyaDev నాయన.....
తిమిరాలు తరిమినా నాకేలా బెరుకు
చిరునవ్వుతో నా చెంత నువ్వు ఉండు వరకు
ఎనలేని ఙ్ఞానంబు నాదంటు కీర్తించురెళ్లారు
కనలేదు వారెవ్వరు మౌనంబుగా నావెనుక నిన్ను
నీ భుజంపై కూర్చున్న కనపడు లోకము
ఏ గజంపై అంబారీ ఎక్కినను నే కాంచగలను
@alphamaletheory@itisprashanth If that name is Madarasa Pattinam then why are you calling it Chennai now 🤣...
And this language debate was not started by us dude to claim or reclaim something.