Land requested By Sindhu :- 2019
Land sanctioned & Allocated By YS Jagan Govt :- 2021 ( bit late due to Covid Pandemic )
Performed land Rituals :- 2024 Nov 7th and Construction started immediately
మళ్లీ పప్పు లో కాలు వేసిన మాలోకం పప్పేష్
అలియాస్ డ్రామా లోకేష్
2024 నవంబర్ 7 న శంకుస్థాపన చేసిన భూమి కి మళ్లీ శంకుస్థాపన చేసాడు
ఆల్రెడీ సైట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది
"Reservation Hatao, Desh Bachao" అని చెప్పేవాళ్లు...
రిజర్వేషన్లు తీసుకుంటూ Govt. Jobs Leni 2% కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఒకసారి హోమ్ టూర్ చేయండి
రిజర్వేషన్లు ఇంకా ఎందుకు ఉన్నాయో అర్థమవుతుంది
🙄
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
-Opposition question chesthe adi muslim party
-Hindus question chesthe anti Hindu
-Christians question chesthe converted rice bags
-muslims question chesthe terrorist/pakistan
Ante entra govt ni question cheyoddu, question chesthe anti-nationals idem dikkumalina comments ra
Govt ని ప్రశ్నిస్తే, personal target చేసి harass చేస్తారు
Ex: విజయ్ కేసరి
Govt ని ప్రశ్నిస్తే, దేశ ద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసిస్తారు
Ex: ప్రశ్న రావణ్
Govt ని ప్రశ్నిస్తే, దారి కాచి దాడి చేసి, చంపేసిన ఆశ్చర్యం లేదు
Ex: మణి
అయినా సరే, The audacity of this MAN...
ఉండవల్లిలో బరితెగించిన కూటమి ప్రభుత్వం
రాజధాని కి పొలాలు ఇవ్వని రైతుల్ని బలవంతంగా పంటలు ధ్వంసం చేస్తున్న సి ఆర్ డి అధికారులు
అడ్డుకుంటున్న రైతులు
రైతుల్ని పోలీసులను అడ్డంపెట్టి పొలాల్లో నుంచి బయటకు నెట్టేసి పంటలు ధ్వంసం చేసి రోడ్లు వేస్తున్న సి ఆర్ డి అధికారులు
ఉండవల్లి పొలాల్లో భారీ స్థాయిలో పోలీసుల మోహరింపు
పోలీసుల రోప్ లతో రైతులను పొలాల్లో నుంచి బయటకు నెట్టేసిన పోలీసులు
సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇవ్వని పొలాలు స్వాధీనం చేసుకుంటున్న సిఆర్డిఏ
భారీగా మోహరించిన పోలీసులు
తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా పొలాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
అడ్డుకున్న రైతులను లాక్కుని వెళ్తున్న పోలీసులు
రైతులకు పోలీసుల మధ్య వాగ్వాదం...
జగన్ భీమవరం పర్యటనను అడ్డుకోవాలి అని చూస్తున్న cbn, pk..
Helicopter లో రానివ్వరు ఏమో, కారులో రానివ్వరు ఏమో అప్పుడు రైల్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో వస్తాం ఎలా అవుతాయో చూస్తాం🔥🔥🔥🔥