నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా మీకూ, మీ కుటుంబ సభ్యులందరికీ 'జమళి' శుభాకాంక్షలు! ఈ దివ్వెల పండుగ మీ ఇండ్లలోనూ, జీవితాలలోనూ వెలుగులు నింపాలనీ, ఆ వెలుగులు మీ హృదయాలలో విరబూయాలనీ ఆశిస్తున్నాము.
#starNiadugu#starsportstelugu
కామెంటేటర్స్ అందరికీ నమస్సులు
దయచేసి ఈ రోజు ఇద్దరికీ ముఖ్యమైనదే కనుక వన్‌సైడ్ సపోర్ట్ కామెంట్స్ కాకుండా క్రికెట్ కి సపోర్ట్ చేయండి
#IPLRevengeWeek సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న DC
మరి ఈ మ్యాచ్‌పై మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్ చెయ్యండి!
చూడండి | #TATAIPL | #LSGvDC లైవ్
మీ Star Sports 1 Telugu & JioHotstar లో
#IPLOnJioStar#IPL2025
#StarSportsTelugu#starniadugutelugu రాయుడు గారు !
IPL సీనియర్ స్టార్స్ రోహిత్ , ధోనీ,రషీద్ ఖాన్ , కొత్తగా వచ్చిన కుర్రాళ్ళ కంటే వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి?