ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు! అటువంటి గొప్ప నటుడి గురించి మాట్లాడే స్థాయి ఎవ్వరికీ లేదు!
అలాంటి నటుడు దొరకడం తెలుగు చిత్రసీమ కాదు...భారత చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం!
ఆయన చూడని శిఖరాలు లేవు, ఆయన దాటని లోయలు లేవు!
ఊపిరి ఉన్నంత వరకు నీతోనే తారక్ అన్న... @tarak9999❤️🔥
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏