మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నగారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు గారు నిన్న మరణించడంతో ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి
హరీష్ అన్నను పరామర��శించడం జరిగింది.ఇందులో శామీర్ పేట్ BRS పార్టీ నాయకులు 💐🙏
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు.
దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.
- File pic
కేసీఆర్!
చెరిపేయడానికి అది నీలాంటి తలకుమాసిన పెయింటర్
పాతగోడల మీద రాసిన పేరు కాదు.
అది తెలంగాణలోని సబ్బండ వర్గాలు
తమ గుండెల మీద శాశ్వతంగా ముద్రించుకున్న పేరు!
జై తెలంగాణ ✊