రాష్ట్రంలో ఉన్న సమస్యలు పై ఏ రోజు అయిన ప్రెస్ మీట్ పెట్టావా రా సన్నాసి ?
సన్నాసి అన్న, బొడి లింగం అన్న అన్ని నేనే అని ఎగేసుకొని వచ్చేస్తున్నావ్. కొంచెం అయిన సిగ్గు ఉండాలి బ్రో ,
అంటే మన కులపొడివి కదా అని కాస్త చనువు కొద్దీ అడుగుతున్నాం లే ఫీల్ అవ్వకు బ్రదర్ ...
“अनिकेत” – एक नाम, एक संकल्प।
मठवासी जीवन के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को 'अनिकेत' कहा गया, जिसका अर्थ होता है- 'बिना घर का'।
'अनिकेत' भगवान शिव का भी एक नाम है, जो सृष्टि के शाश्वत संन्यासी हैं; ब्रह्मांड का कण-कण जिनका घर है, और फिर भी उनका अपना कोई घर नहीं है।
आज, वही 'अनिकेत', जिन्होंने कश्मीर से कन्याकुमारी तक, कामाख्या से द्वारका तक पूरे भारत को अपना माना है; स्वयं बेघर होकर भी 'प्रधानमंत्री आवास योजना' के तहत करोड़ लोगों को उन्हें उनका घर सौंपा है।
@narendramodi@BJP4India
ఆర్మీ లో జాయిన్ అవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ బ్యానర్ పెడితేయ్ ఎటాక్ చేస్తారా?!
Location: Badwel, Kadapa
@APPOLICE100@Kadapa_Police what’s happening in your state!
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
@PawanKalyan@mnadendla@kanduladurgesh
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ @PawanKalyan గారు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు .. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలిపారు.
అటవీ శాఖపై సమీక్ష !!
మొదటి సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
అటవీ శాఖపై సమీక్ష !!
మొదటి సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu