Chala doubts unnai naku e cute pair paina
Video yevaru yendhuku thisinaru?
Asalu ela dhorikinaru ?
Video bayatiki ela vachindhi?
Papam valla jeevithalu antha okasari ga thala kindhulu aindhi appudu😢😢
Yevarikaina proper information unte cheppandi
Ippudu ilaane untundhi le.. future lo baadha padathaaru ee p*rn addiction valla 💯
16k BM's endhiraa 😬 life lo gudsipovadaniki ready ga intha mandhi unnara.. super ra 👌
#Cult వయిలెన్స్ ..వయిలెన్స్..వయిలెన్స్
టాలీవుడ్ లైక్స్ వయిలెన్స్..జెన్ జీ లైక్స్ వయిలెన్స్
..
ఆ సంగతి అలా వుంచితే కల్ట్ ట్రయిలర్ లో
వయిలెన్స్ తో పాటు ఇంట్రస్టింగ్ లైన్ కూడా కనిపిస్తోంది
విష్వక్ క్యారెక్టర్ హీరోగా మాత్రమే కాకుండా
కథను డిఫరెంట్ గా డ్రయివ్ చేయడానికి వీలుగా
డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.
..
ఓ లుక్కేసేయండి.
@Nelsondilpkumar maa #PawanKalyan anna tho oka movie set chey pls ❤️🤌
#Jailer2 choosaka fix aipoya.. nee content tho, nee style of comedy tho, nee elevations tho "OG Pawan Kalyan" ni oka range lo choopinchagalav
Can't wait 🥵🥵🥵
Pls make it soon 🤗
@AnilRavipudi etta theesav anna.. ee movie asala 💥🤯
#BhagavanthKesari movie director nuvve ante nammadam kastam anipinchela theesav 😄
Out of zone velli kodithe.. decades cheppukune cinema theesaru iddharu kalisi 🔥🥳
Balayya style, costumes and swag 💥💥💥💥💥💥💥
#NBK
3 YEARS :
NBK - Nelakonda Bhagavanth Kesari:
రేపటికి విడుదల అయి, 3 Years అవుతుంది.
నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో One of the Best Film. బాలయ్య బాబు ను అంతకు ముందు చూడని పాత్ర లో సరికొత్త గా చూపించి శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి కెరీర్ లో BEST movie. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకులు @AnilRavipudi కి పేరు, ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన చిత్రం.
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం గా, నేషనల్ అవార్డు సాధించిన గొప్ప చిత్రం. ✨👌
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నే One of the best film గా తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచి పోతుంది ఈ సినిమా. ❤️🔥
#BhagavanthKesari అక్టోబర్ 19, 2023 న విడుదల అయి, బ్లాక్బస్టర్ విజయం సాధించింది.
అభిమానులు, వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. 👍
@sairaaj44 Pakka industries lo podicheyali ane thought tho eppudu chestharo.. appude movie spoil aipothundhi..
Vallakosam aa scene antu.. oka antu.. inka ala.. 🙂
Anthega guruji??
setup sariga ledhu.. audience ni mundhe Dhoomavathi sequence ki prepare chesela oka scene padaalsindhi 🙂
@odela_srikanth sariga setup chesunte.. dhaani impact verele undedhi 🥵🥵🥵🥵🥵
Next movie ki.. ee mistakes anni correct chesko anna ❤️❤️
#TheParadise#Nani
#TheParadise
Intro Jail fight ✅️
Liberty Cafe fight ✅️
Interval fight ✅️
Climax fight ✅️
Only contrast Dhumavati fight ❌️
Director aa fight ni Dhumavati Devatha ni polinattu teesi undochu, kaani aa Devatha manalo evariki theliyadu kabatti manam connect avvalekapoyam
డబ్బింగ్ సినిమాలకి G.O లు ఎందుకు టికెట్ ధరలూ ఎక్కువ ఎందుకు అని అంటే బెంగళూరు వెళ్లి సినిమాలు చూడండి తెలుస్తది అంటున్న నాగవంశి..
మీ జవాబులోనే కనిపిస్తుంది తెలుగు ప్రేక్షకులకి మీరు ఇచ్చే విలువ
వాళ్ళు వీళ్ళు అక్కడ బెంగళూరు వెళ్ళి సినిమాలు చూసే బదులుగా మీరే అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి విడుదల చేయచ్చు కదా..
"ఒక నెల మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి బెంగళూరులో వదిలేయాలి. అక్కడ #Jailer2 కి ₹1800, ₹2000 టికెట్ రేట్లు ఉన్నాయి. ఒక నెల వదిలేస్తే, తర్వాత మేము ఎన్ని GOలు తెచ్చినా తక్కువే అని ఫీల్ అవుతారు" - #Nagavamsi with media on ticket hikes
Wishing our one and only Vardharaja Mannaar, the KING @PrithviOfficial a majestic birthday!
Looking forward to seeing you back in action and returning to the battlefield soon… #Salaar2
Happy birthday Prithvi. Didn't want to awaken the Kumbha within you today.
The Kumbha who is destined to make his mark on the world.
@PrithviOfficial#Varanasi