Justphonecall is global information portal with mission to serves as a single gateway with genuine information about different categories with address,phone num
మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు G S L మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కడియం “శ్రీ ఆనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ లోఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు” ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్‌గారు,
కడియం మండలం : కడియపుసవరం లో జరిగిన“ పసుపు - కుంకుమ “ చెక్కుల పంపిన కార్యక్రమంలోపాల్గొన్నఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయిచౌదరిగారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్ గారు,వైస్ ఎంపీపీ శ్రీ వెలుగుబంటి నాని గారు పాల్గొన్నారు .
రూరల్ నియోజకవర్గం : దుళ్ల గ్రామంలో “డ్వాక్రా మహిళల పసుపు - కుంకుమ చెక్కుల “ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెలుగుబంటి ప్రసాద్ గారు పాల్గొన్నారు .
ఆప్తులు,నా ప్రియ మిత్రులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
https://t.co/ewWFSD3Czt
#tdp#mp#rajahmundry#birthday#wishes
రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ గారిని కలిసి రైల్వే స్కూల్ ని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి బదలాయించుటకు సంబందించిన లీజ్ అగ్రిమెంట్ విషయమై వినతి పత్రం సమర్పించిన రాజమహేంద్రవరం ఎం.పీ మురళి మోహన్ గారు.
https://t.co/ewWFSD3Czt
#tdp#mp#rajahmundry
"కాకినాడ - బెంగుళూరు శేషాద్రి ఏక్సప్రెస్ అనపర్తి హల్ట్" కోరుతూ రైల్వే బోర్డు మెంబెర్ - ట్రాఫిక్ డివిజన్ శ్రీ గణేష్ పిళ్ళై గారిని కలిసి వినతి పత్రం సమర్పిచిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.
https://t.co/S5ilPKCMDj
#tdp#mp#railway#member#meet
న్యూఢిల్లీ : మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ శ్రీ సంజీవ్ రంజన్ గారిని కలిసి వినతి పత్రం సమర్పిచిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు
https://t.co/ewWFSD3Czt
#tdp#mp#rajahmundry#flyover#morampudi
మెడికల్ క్యాంపు లోని క్యాన్సర్ నిర్ధారణ వ్యాను ద్వారా సుమారు 550 మంది లభ్ది పొందడం జరిగింది. ఈ నెల 9,10 తేదీలలో రాజమహేంద్రవరం పోలీస్, రెవెన్యూ ,మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు వారి కుటుంబాల కొరకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.
https://t.co/ewWFSCM1HV
#tdp#mp