Dr Manmohan Singh, the most qualified leader of the world 🔥
Qualifications :
1. First place in BA(Hons) Punjab University 1952.
2. First place in MA (Economics) in Punjab university 1954.
3. Wright's prize for Distinguished performance at St. Johns College Cambridge 1955.
4. Same in 1957.
5. Dphil (Oxford), Dlitt (Honoris causa) PhD thesis on India's Export competitiveness.
CAREER :
1. Sr lecturer Economics 1957 - 1959.
2. Reader Economics
1959 - 1963.
3. Prof Economics Punjab University 1963 - 1965.
4. Worked for U N
1966 - 1969.
5. Prof International Trade Delhi School of Economics 1969 - 1971.
6. Economic Advisor 1972 - 1976.
7. Honorary prof Jawahar Lal Nehru University 1976.
8. Governor Reserve Bank of India 1982 - 1985.
9. Deputy chairman of planning commission 1985 - 1987.
10. Secretary General of South Commission Geneva Switzerland.
1987 - 1990.
11. Advisor to PM of India on Economic Affairs 1990 - 1991.
12. Finance Minister of India 1991 - 1996.
13. Leader Opposition in Rajya Sabha 1998 - 2004.
14. PRIME MINISTER OF INDIA 2004 - 2014
ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తున్న ఫుట్ బాల్ మ్యాచ్
మెస్సీ vs సీఎం
ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ���యాచ్
సింగరేణి ఆర్ఆర్-9, అపర్ణ జట్ల మధ్య పోటీ
సింగరేణి జట్టు తరఫున సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు,
అపర్ణ జట్టు తరఫున మెస్సీ ప్రాతినిధ్యం
పిల్లల కోసం ఒక ప్రత్యేక ఫుట్ బాల్ శిక్షణా శిబిరాన్ని
నిర్వహించనున్న మెస్సీ
@revanth_anumula
#CMRevanthVsMessi
#MessiInHyderabad
#UppalStadium
#RR9vsLM10
#FootballFever
#SingareniRR9
#AparnaMessiStars
#Football
#TelanganaRising
#LionelMessi
#GameChanger
@HYDTP Dear friendly police Telangana, does this vehicle belong to the TG police department ? If not your's, plz could u take some action. Location @ Khammam new busstand. 11-12-2025,, 11:30am.
Thank you.
లోక్ సభ పక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న పేల్చింది హైవోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్. తీగ లాగుతుంటే డొంక కదిలినట్లు..దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ తీగ బయటకు లాగుతున్నారు. హర్యానాలో రెండు కోట్ల ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారు. లక్షా 18 వేల ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది.. అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారం రాలేదు. దీనిని బట్టి హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలింది. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయి. అయినా కానీ బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారు. ఎన్నికల ���ంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్గా పని చేస్తోంది. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించింది. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసింది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటం కాంగ్రెస్ నినాదం. అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దొంగ ఓట్లపై నిజాలు బయట పెడుతుంటే ECI నుంచి సమాధానం లేదు. ఓటర్ లిస్ట్ బయట పెట్టడం ల���దు. CCTV ఫుటేజ్ ఇవ్వాలి అంటే వా��ిని ధ్వంసం చేశారు. డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వడం లేదు ? దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ నుంచి 17.65 లక్షల సంతకాలు సేకరణ చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 17.65లక్షల మందికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రజల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధం
@INC_Andhra @INCIndia @RahulGandhi @manickamtagore
On NSUI Foundation Day, we celebrate the spirit of youth-led change, courage, and commitment.
As the student voice of the Congress, NSUI continues to inspire younger generations to fight for justice, education, and equality.