ఖాళీ స్టేడియం చప్పట్లు లేవు !!
కానీ మన తెలుగమ్మాయి బంగారు పతకంతో దేశ గర్వాన్ని మోస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది… 🇮🇳
గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని వినమ్రంగా కోరుతున్నాం ఆమెను సత్కరించి, ధైర్యం చెప్పి, రాష్ట్రం ఆమె వెంటే ఉందని చెప్పే ఒక మాట ఇవ్వండి.
ఆ మాటే ఆమెకు గొప్ప బలం అవుతుంది. !!
Big Announcement from CM Naidu!
The AP government will give ₹100 crore as prize money to a Nobel Prize winner in Quantum Science from Andhra Pradesh.
#QuantumScience#NobelPrize
Veer Bal Diwas honours the supreme courage of the Sahibzadas.
Under Prime Minister’s leadership, 26th December has become a Day of Resolve, instilling in our youth; courage, nationalism, and unwavering moral strength to march towards Viksit Bharat.
23 ఎకరాల భూమిని కేవలం రూ.1కే 60 సంవత్సరాలకు లీజు
శాఖమూరు గ్రామంలో 23.127 ఎకరాల భూమిని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు నిర్మించే ఆసుపత్రికి 60 సంవత్సరాలకు రూ.1కి లీజుకు ఇస్తున్నాం - మంత్రి నారాయణ