@naralokesh
గౌరవనీయ విద్యాశాఖ మంత్రి @naralokesh గారికి విన్నపం..
కడప జిల్లా ZPHS నాగులగుట్టపల్లి విద్యార్థి K. లక్ష్మీ వెంకటేశ్వర SSC ఫలితాల్లో 595 మార్కులతో సత్తా చాటిన పేద విద్యార్థికి ప్రభుత్వమే ఐఐటీ ఫౌండేషన్ గల ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించి అండగా నిలవాలని ఆశిస్తున్నాము.
@naralokesh కడప జిల్లా ZPHS నాగులగుట్టపల్లి విద్యార్థి K. లక్ష్మీ వెంకటేశ్వర SSC ఫలితాల్లో 595 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో రాష్ట్రస్థాయిలోనే 2వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి నిరుపేద కుటుంబానికి చెందినవాడు.ఈ మేధావికి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ఇంటర్ చదివించే అవకాశం కల్పించండి సార్.