పాలమూరులో గన్నోజు సప్తపది పుస్తక సమీక్ష సందర్భంగా ఆచార్య మసన చెన్నప్ప గంటా మనోహర్ రెడ్డి , గన్నోజు శ్రీనివాసాచారి,శాంతా రెడ్డి, మొదలగువారితో సన్మాన కార్యక్రమం
నాన్నగారు వ్యాసాలను ముద్రించే భాగంలోఉమ్మడి పాలమూరు జిల్లా చరిత్ర సంస్కృతి స్మ సాహిత్యం తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించింది .
ఈ గొప్ప కార్యాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ముద్రించి, దానికి ప్రధాన కారకులుగా నిలిచిన డాక్టర్ నామోజు బాలాచారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
-
కపిలవాయి లింగమూర్తి కళాపీఠం పురస్కార ప్రదానం
కొత్త తెలంగాణ చరిత్ర బృందం
దీనిలో శ్రీ డి రవీందర్ రెడ్డి గారు నిర్మించిన సీతమ్మ లొద్ది వీడియోకు ప్రథమ బహుమతి లభించింది.
డా.కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠం ప్రథమ బహుమతి కపిల వాయి అశోక్ బాబువేదకుమార్ హర
ప్రధానం చేశారు.
*సుప్రసిద్ధ రచయిత, కవి కపిలవాయి లింగమూర్తి గారి 'సాహిత్య వ్యాసాలు (మొదటిభాగం)' గ్రంథంపై వ్యాసం నేటి (2026 ఆగస్టు 24) 'విజయక్రాంతి' దినపత్రిక 'అక్షర' పేజీలో ప్రచురితం. ప్రచురించిన విజయ క్రాంతి పత్రిక సంపాదకులకు సమీక్షకులైన శ్రీ సూర్య ప్రకాష్ రావు గారికి కృతజ్ఞతలు*
నాన్నగారి చారిత్రక వ్యాసాలు ఏడవ భాగం. దీనిలో తెలంగాణ చరిత్ర సాంస్కృతి ఉమ్మడి పాలమూరు జిల్లా క్షేత్ర, గ్రామ చరిత్రలు ఉన్నవి. ఈ పుస్తకము నవోదయపు కాజులో దొరుకుతుంది
ఈ మధ్యనే జరిగిన నా జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులందరి కలయిక. ఇలాంటి సమావేశాలు ఆత్మీయతను పెంచుతాయి. జీవితంలో అటుపోట్లను ఎదుర్కోవడానికి తగిన మనో ధైర్యాన్ని స్తాయి.ద్విగిణీకృత శక్తితో మన జీవన గమనం సాగించడానికి తోడ్పడుతాయి. ఒకరి కొరకు ఒకరు ఒకరి కొరకు అందరూ అనే భావనను కలిగిస్తాయి.
ఈరోజు కొత్తపేటలోని రామకృష్ణా పురంలో వారాహి నవరాత్రి మహోత్సవాల
శ్రీ వారాహి ప్రత్యంగి మందిరము, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరం దర్శించినాం.
వారాహి ప్రత్యంగిరా మందిరంఅష్ట భుజ వారాహి దేవి ప్రధాన దేవత.
శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరంల ప్రత్యంగిరా మాత ప్రధాన దేవత