"మనిషి ఎక్కువగా అలసిపోవడం పనితో కాదు,
తనది కాని జీవితాన్ని జీవించడంతో !!
అద్దంలో ఒకరోజు కనిపించేది ముఖం కాదు
“నేను నిజంగా కోరుకున్న జీవితం ఇదేనా?” అనే ప్రశ్న.
#Telugu#Life#Reality#Corporate#MNC#Job#AI#9to5
@RSPraveenSwaero A great example of technology creating opportunities at the grassroots level. Congratulations to Rani and YouRule team on this remarkable initiative. Wishing you continued success and growth! 📈
ఎప్పుడు వదిలేయాలో, ఎప్పుడు ఎదురుచూడాలో
ఎప్పుడు ఏమి చేయాలో, ఎవరూ కచ్చితం గా చెప్పలేరు.
జీవితం ఒక ప్రయోగశాల - సాధ్యమైనన్ని ప్రయోగాలు చేద్దాం!!
#Telugu#Tirupati#LifeAI#ElonMusk#BeautifulWorld
మొన్నటి ప్రయత్నం ఇంకా ఫెయిల్గానే ఉంది
నిన్నటి గాయం ఇంకా మిగిలే ఉంది
ఈరోజు పని ఇంకా పెండింగ్లోనే ఉంది
రేపటికి ధైర్యం కొంచెం తక్కువగానే ఉంది
కొన్ని సమాధానాలు దొరకలేదు
కొన్ని నిర్ణయాలు వాయిదా పడ్డాయి
కొన్ని కలలు నిద్రలోనే ఉన్నాయి
అన్నీ మన చేతిలో లేవని అర్థమైంది
అపూర్ణమే సంపూర్ణం
99 -No century
100 - Century
59 - No retirement
60 - Retirement
31st December - Old Year
1st January - New Year
17 year old - No license, No Vote
18 year old - License, Vote
That's how the world works Zany!
Hi Team,
I am glad to share that our new technological product, YouRule, has been successfully launched today!
About YouRule:
YouRule is a platform is aiming to transform the lives of citizens by simplifying information and providing step-by-step guidance on accessing government, private, and NGO services.
Explore more about the YouRule portal at https://t.co/bYR6t9FYYf