మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప���రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ఈ రోజు మా నివాసానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
Thank you @KTRBRS Anna
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా @BRSparty అధ్యక్షులు @RajuShambipur గారు.
@KTRBRS@KCRBRSPresident
మల్కాజిగిరి నియోజకవర్గం, దుండిగల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ సార్ గారి రోడ్ షో ను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లిలోని ప్రముఖ ప్రాచీన సీతారామచంద్ర స్వామి రామాలయంలో జరిగిన శ్��ీరామనవమి సంబరాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రీ నవీన్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.