భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం రోజున కేసిఆర్ గారు ట్విట్టర్ లో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది..
BRS పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు నూతన ఉత్సాహం ఇచ్చే విషయం 🔥
Welcome Sir @KCRBRSPresident 🙏
Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom
Thanks to all those who have been sending messages for his speedy recovery
ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా...
సిర్పూర్ నుండి అలంపూర్ దాకా...
భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా...
తాండూర్ నుండి చెన్నూర్ దాకా...
మధిర నుండి ముదోల్ దాకా...
మక్తల్ నుండి జుక్కల్ దాకా...
తెలంగాణ అంతటా కారు జోరు!
మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!
#KCRHattrick