ఎం రాజకీయం ర నయన తెలంగాణ ని ఎం చేదం అనుకుంటున్నారు. ఒకడు రామ రాజ్యం అంటాడు ఇంకొకరు రాజన్న రాజ్యం అంటాడు ఇంకొకడు సోనియా రాజ్యం అంటాడు. కొత్తగా చదువుకున్నా కుక్క దళిత రాజ్యం అంటాడు. అందర్నీ సమానంగా చూసే రాజ్యం కేసీఆర్ రాజ్యం రైతు రాజ్యం ఇది నముకోండి.
@KTRTRS@dcstunner999@BTR_KT
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్టంలోని గొల్ల కుర్మలకు ప్రవేశ పెట్టిన రెండో విడత గొర్ల పంపిణీలో తనకు గోర్లు రాగానే తన ఆనందాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్న వేముల ఐలయ్య పాపక్కపల్లి గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం. ఇది ర ఆనందం అంటే. జై తెలంగాణ జై కేసీఆర్
@dcstunner999@KTRTRS@RaoKavitha
*సోషల్ మీడియా అంటే*
మన trs ప్రభుత్వ సమాచారం మన గ్రూప్లో పెట్టడం కాదు.ప్రతిపక్ష పార్టీల అబద్ధాపు ప్రచారాలను తిప్పికొట్టడానికి ప్రతిపక్ష నాయకుల fb గాని ట్విట్టర్ గాని అకౌంట్లలో వెళ్ళి వాళ్ళ అబద్ధాల ప్రచారాలను నిజం రూపంలో మనం కామెంట్స్ పెట్టాలి.
*KCR TRS సోషల్ మీడియా*