నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి కుమారుని వివాహం సందర్భంగా సోమవారం నాడు ఎర్రవెల్లి సమీపం��ోని స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
నూతన వధూవరులను కేసీఆర్, శోభమ్మ దంపతులు ఆశీర్వదించారు.
"మా కేసీఆరే మళ్లీ రావాలి!" ఇది నేడు తెలంగాణ ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు.
తెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా,
సమర్థ నాయకత్వానికి చిరునామ��.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! 🎉🎂
(ఫిబ్రవరి 17)
#KCRTrends #HBDKCR #HappyBirthdayKCR