Always support an educated and dynamic leadership...not mann ki baath nor uneducated fellow fraands...😂😎 Retweet if you agree 💯👍 fraands 😅
@KTRBRS@BRSparty@Krishank_BRS
అన్న నీతోనే మరియు #Brs పార్టీ తోని ఎప్పుడు నడిచి ఉంటామన్న మాకు ఎంత ఇబ్బంది పెట్టినా..
#Ktr#Telangana
సీఎం సొంత జిల్లాలో ఇది పరిస్థితి.... 👇
నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామంలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన.
ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వాళ్ళు ఆడుతుండగా చెప్పులు వేసుకుని మధ్యలోకి వచ్చి పీఆర్ చేస్తున్న గుంటనక్క
PR Star Guntanakka
Always support an educated and dynamic leadership...not mann ki baath nor uneducated fellow fraands...😂😎 Retweet if you agree 💯👍 fraands 😅
@KTRBRS@BRSparty@Krishank_BRS
అన్న నీతోనే మరియు #Brs పార్టీ తోని ఎప్పుడు నడిచి ఉంటామన్న మాకు ఎంత ఇబ్బంది పెట్టినా..
#Ktr#Telangana
🫢🫢 ఎన్ని బట్ట వాజ్ మాటలు మాట్లాడతావ్ రా నాయనా... అది నోరా మోరా!! నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉంటావా.. ముందు తెలంగాణలో నువ్వు మరియు మీ కుటుంబ సభ్యుల దోపిడి చేసిన భూభాగవతం బయటపెట్టిన ప్రశ్నలకు సమాధానం ప్రజలకు చెప్పు ??
#Telangana#Brs#congress#congressfailedtelangana
35% of trainee DSPs reportedly failed their training exams. This raises important questions about Telangana’s Group-1 recruitment process.
Was the process fair and transparent? Revanth Reddy Govt must clarify and address aspirants’ concerns with facts.
#Telangana#Group1
For the first time ever , 35% trainee DSP's who were recruited through Group 1 have failed the training examinations at the Police Academy.
1600 Marks consisting of 10 Subjects but 35% trainee DSPs have failed to Pass....
This brings the question again,
"Was the Group 1 recruitment process conducted by Revanth Govt fair ?"
రేవంత్ రెడ్డి ఇంకా ఉంటే ఉన్న గుండు కొట్టించుకునుడే!
ఫ్రీ బస్సు పెట్టి మహిళలు కొట్టుకునేలా చేశాడు.
గ్యాస్ రూ. 500కు ఇస్తామని చెప్పి రూ. 1,100 చేశాడు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి, ఉన్న రూ. 2 వేల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.
మళ్లీ కేసీఆర్ వస్తేనే నీళ్లు తెస్తాడు.. కరెంటు ఇస్తాడు..
కాంగ్రెస్ అసలు వచ్చి వేస్ట్!
- రైతు
#CongressFailedTelangana
🫢🫢 ఎన్ని బట్ట వాజ్ మాటలు మాట్లాడతావ్ రా నాయనా... అది నోరా మోరా!! నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉంటావా.. ముందు తెలంగాణలో నువ్వు మరియు మీ కుటుంబ సభ్యుల దోపిడి చేసిన భూభాగవతం బయటపెట్టిన ప్రశ్నలకు సమాధానం ప్రజలకు చెప్పు ??
#Telangana#Brs#congress#congressfailedtelangana
నల్గొండలో తెలంగాణ తల్లికి అవమానం
NG కాలేజ్ వద్ద తెలంగాణ తల్లికి ఇందిరమ్మ చీర కట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
ఇందిరమ్మ చీర తీసేసి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదులు
తెలంగాణ తల్లిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Congratulations, @MalikaHanda Ji, on winning the Bronze Medal in the Classical Individual (Women) event at the Asia Pacific Deaf Multi-Sport Championship 2026 in Penang, Malaysia! 🇮🇳🏆
Your determination and achievement are truly inspiring. Proud to have supported your journey in a small way.
Wishing you many more victories ahead! 👏