ట్రాన్స్ఫార్మర్లకు, మోటార్లకు మీటర్లు పెడతారు అంట
ఆనాడు మోడీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు
కానీ రేవంత్ రెడ్డి కేసుల భయంతో మోదీ తానా అంటే తందాన అంటున్నాడు
- కేటీఆర్
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు సురేందర్‌ను పరామర్శించి, చికిత్స కోసం ఆర్ధిక సహాయం చేసిన కేటీఆర్
తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం పోసింది కేసీఆర్
తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు మొక్కని గుడి లేదు
ఎన్నో రాజకీయ పార్టీల నుండి తెలంగాణకు మద్దతుగా లేఖలు రాయించి కాంగ్రెస��� పార్టీని ఆలోచనలో పడేసిన చాణక్యుడు కేసీఆర్
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ #KCR
దేశ అభివృద్ధికి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్యం
❇️ భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో, దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుత���ంది
❇️ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
In less than a decade, Telangana emerged as the most successful start-up state in India.
- BRS Working President @KTRBRS, Chief Guest at the ICAI Convocation 2026.
2014–2023
The decade that transformed Telangana!
Under the BRS government, Telangana’s State Own Tax Revenue grew by 37%.
Telangana’s Per Capita Income rose from Rs. 97,000 in 2013–14 to Rs. 3,47,299 in 2023–24.
వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ట్విట్టర్ ద్వారా తెలుసుకుని 2024లో మొదటి సంవత్సరం ఫీజును చెల్లించిన కేటీఆర్
నేడు తెలంగాణ భవన్లో రెం���ో సంవత్సరానికి సంబంధించిన రూ.1.30 లక్షల ఫీజు చెక్కును అందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మెడికల్ విద్యార్థినికి కేటీఆర్ భరోసా..!!
మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నరసింహ కూతురు, బొరెల్లి గౌరి అనే విద్యార్థిని
నిజంగానే 2034 వరకు సీఎంగా ఉంటానని ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చెయ్
నీకు అంత దమ్ము లేకపోతే మా పార్టీ నుండి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ప్రజలే తీర్పు ఇస్తారు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దని GAG ఆర్డర్లు తెచ్చుకునే రకం కాదు నేను
ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదురుకుంటాను
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చలో జగిత్యాల!
జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆ���ీర్వాద సభకు సర్వం సిద్ధం!
రేపు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభలో గర్జించనున్న కేసీఆర్ గారు.
20th April 2026
5:00 P.M.
ప్రజల ఆశ… ప్రజల స్వరం బీఆర్ఎస్సే ✊🏻
కేసీఆర్ గారు గళం వినిపిస్తే గర్జన 💥
అడుగు పడితే ఉద్యమం🔥
తెలంగాణ కోసం తపించే నాయకుడు - కేసీఆర్!
రేపు జగిత్యాలలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు లక్షలాదిగా తరలివెళ్లి, విజయవంతం చేద్దాం.