చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంది
కొన్ని ఏళ్లు పాటు ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుంది
@MusicThaman అన్న మ్యూజిక్ 🫶🫂
@ramjowrites గారు లిరిక్స్ 👌🙏
ఈ పాటతో సినిమాకి మరింత ఊపొచ్చింది
#leninon10thJuly#Lenin
Song peaked here 👌👌👌
చి ల సౌ అలమేలు మంగమ్మకి
చిరునవ్వుల స్వామి శీనయ్యకి
జరిగే కమనియ్య కళ్యాణమే
జగమే రమణయ్య వైభోగమే
ఆహా శీనయ్య కళ్యాణమే
అలమేలు మంగమ్మ వైభోగమే….
Thanks for this beautiful melody @MusicThaman anna what a beautiful lyrics @ramjowrites garu 🙏
#Lenin
తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో
మనోడు వస్తున్నాడు 🥰
రేపు జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అయ్యేలా చూడు స్వామి 🙏❤️
Get Ready for the Grand Pre Release Event of #LENIN Tomorrow from 5PM onwards.
❤️🔥
#LeninOnJuly10th@AkhilAkkineni8#BhagyashriBorse
బలమైన కథ, కథనం
ఇంటర్వెల్ ,క్లైమాక్స్ ఒకదానిని మించి మరొకటి ఉంటుంది 🔥🔥
మిగతాది జూలై 10న మాట్లాడదాం
@AkhilAkkineni8 advance congratulations china babu 🥰
#LeninonJuly10th#Lenin
Oka hero ki oka Pan India Cult Bomma undatame goppa alantidi King Nag has 3 Pan Indian Cults with 3 debut directors
80's Debut Director #Shiva
90's Debut Director #Rakshakudu
00's Debut Director #Mass
One and only true Pan Indian Star
Inkevadivalla kadu 🤙
#Nagarjuna 👑👑👑
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని ఏంది అట్నే చేద్దామా🔥🔥🔥🔥🔥
చిన్నోడా థియేటర్లు తగలబడి పోతాయి 🥵
@AkhilAkkineni8#Lenin
Dinemma Dhagad Hungama Ra Vizag Gadda Akkineni Adda @AkhilAkkineni8#LeninTrailerDay Em Picha leputunara It's not a Movie Hungama it's a Trailer Hungama 🔥