Telangana - The Power House of India.
We are where North India Meets South India.
We are where Parata Meets Dosa.
We are where Biology Meets Technology.
We are where Data Sciences Meets Life Sciences.
- Minister Sri @KTRBRS@kunalkamra88@HiHyderabad
He was just born when I had entered public life. Now he’s a voter who has so many questions !!
Time just flies by and before you know, you’re old & boring 😄
పిచ్చోడి చేతిలో రాయి
ఈ తుగ్లక్ పాలనలో తెలంగాణ!
జిల్లాల సంఖ్యను 17కు కుదించాలన్న రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది.
@MissionTG@KTRBRS
https://t.co/VOxnS972ft
అవును, కాంగ్రెస్ ను పక్కా ఓడించాలె🚨
100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని మోసం చేసి 150 రోజులు గడుస్తున్నా👇
మహాలక్ష్మి గ్యారెంటీ కింద ప్రతి నెల రూ.2,500 ఇయ్యనందుకు, 1.57 కోట్ల మహిళలు కాంగ్రెస్కు ఓటు వేయరు‼️
రైతు భరోసా రూ.15,000; MSP పైన రూ.500 బోనస్ ఇయ్యనందుకు, 70 లక్షల రైతులు కాంగ్రెస్కు ఓటు వేయరు‼️
చేయూత కింద రూ.4,000 పెన్షన్ ఇయ్యనందుకు, 45 లక్షల ఆసరా పెన్షన్ దారులు కాంగ్రెస్కు ఓటు వేయరు‼️
జాబ్ క్యాలెండర్లో డేట్ ప్రకటించి, జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యనందుకు, 30 లక్షల యువకులు, నిరుద్యోగులు కాంగ్రెస్కు ఓటు వేయరు‼️
యువ వికాసం కింద రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని ఇయ్యనందుకు, లక్షల సంఖ్యలో నమ్మి మోసపోయిన విద్యార్థులు కాంగ్రెస్కు ఓటు వేయరు‼️
#CongressFailedTelangana
#CongressDisasterForTelangana
@KTRBRS@BRSHarish
A VOTE to CONGRESS is a VOTE to BJP🚨
Here👇are the 5 reasons “WHY”‼️
1️⃣ Rahul Gandhi calls Modi ji “Chowkidaar Chor Hain”. Revanth Reddy calls him “Bade Bhai”
2️⃣ Rahul Gandhi calls Adani a Fraud. Revanth calls him a Friend.
3️⃣ Rahul Gandhi criticizes Gujarat Model. Revanth praises Gujarat Model.
4️⃣ Rahul Gandhi slams Kejriwal’s arrest, says there is no liquor scam. His local Party says Kavitha ji’s arrest is just in Liquor case.
5️⃣ CM Revanth Reddy in Delhi openly sought Votes from the first time voters in favour of Modi ji.
There is a tacit understanding between the Congress & BJP in Telangana‼️
Only @BRSparty can put a check to BJP & fight for the interests of Telangana.
#VoteForCar🚘
@KTRBRS@BRSHarish
తెలంగాణ భవన్ లో ఈనెల 18వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బి ఫారాలు అందజేయనున్నారు.
అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పి చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.
కాగా... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతిస్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. తమ హక్కులు కాపాడబడాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటన్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరువకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.
ఏప్రిల్ 18వ తేదీ గురువారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ గారి బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
వానాకాలం ఏ నెలల్లో
వస్తదో తెలుసు...!
KCR అధికారంలో వున్న
జూన్ 1- సెప్టెంబర్ 30 మధ్య రుతుపవన
కాలంలో వర్షపాతం ఎంతో తెలుసు..!
KCR చేసిన పాపాల వల్ల
సాధారణం కంటే 17 శాతం అధిక
వర్షాలు కురిశాయి... మిస్టర్ GM..!
ఈ కరువు కాలం తెచ్చింది కాదని
నీకూ తెలుసు...!
ఇవ్వాళ ఉదయం ఈ వార్నింగ్ ఇస్తే...👇👇
"24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయకుంటే.. మల్లన్న సాగర్ను ముట్టడి చేసి మేమే మల్లన్న సాగర్ గేట్లను తెరుస్తాం" - మాజీ మంత్రి @BRSHarish
***
మధ్యాహ్నం వరకు మల్లన్న సాగర్ నుండి 800 క్యూసెక్కుల నీటిని వదిలింది రేవంత్ సర్కార్
నిన్న కేసీఆర్ హెచ్చరిక తరువాత కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ నుండి, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి నీటిని విడుదల చేశారు.
మొదటి నుండి మొత్తుకుంటున్నాము. ఇది చాలా వరకూ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని. కేసీఆర్ మీద ద్వేషంతో నీళ్ళు ఉన్నా ఎత్తిపోయని దుర్మార్గపు సర్కార్ ఇది అని. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అదే నిజమని చాటుతున్నాయి.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్
ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు
నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం
Jai Telangana ✊ Jai KCR ✊
CM Revanth Reddy should tender an unconditional apology to the Dalit community in Telangana🚨
आज तेलंगाना राज्य के अंदर पूरा दलित समाज का अपमान हुआ है‼️
@kharge ji, आप खुद वरिष्ठ दलित नेता हो…कृपया करके इस👇बात को ध्यान दीजिए और अपने मुख्यमंत्री से माफी दिलाए‼️
#FascistCMRevanthReddy
@ambedkariteIND@APVNews_@Prksh_Ambedkar@KTRBRS@RSPraveenSwaero@BRSparty