రేపు చేసి.. చంపి.. ఆత్మహత్యగా చిత్రికరించి.. బడా రాజకీయ నాయకుల అండదండలతో కేసును తప్పుదోవ పట్టించి ఆ కుటుంబానికి అన్యాయం చేశారు.
ఇంకా ఆ కుటుంబం న్యాయం కోసం పోరాడుతునే ఉంది.. వారికి అండగా, న్యాయం కోసం చేస్తున్న ఈ ట్రెండ్ లో అందరూ పాల్గొనవలసిందిగా మనవి🙏
#JusticeForSugaliPreethi
#JusticeForSugaaliPreethi
She was not even 15 years old .. many aspirations many hopes many dreams ..
parents trusted residential school .. Paid 80k per annum but final results .. She was brutally raped and killed 😪😪😪