"పల్లెకు - పోదాం" (గావ్ ఛలో అభియాన్) కార్యక్రమంలో భాగంగా నేడు మైలవరం అసెంబ్లీ,ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామానికి వెళ్లడం జరిగింది.బూత్ కార్యకర్తలు & గ్రామ పెద్దలతో సమావేశం, లబ్ధిదారులకు సన్మానం,మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి గడపగడపకి మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న మన యువ నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్ గారి బ్రదర్స్ కి అడ్వాన్స్ కంగ్రాట్స్